Khushboo House Monitored Following Bomb Threat నటి నివాసానికి బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

Khushboo house monitored following bomb threat

bomb threat in kushboo s house, khushboo house bomb threat, kushboo bomb threat, actress bomb threat, kollywood actress bomb threat, congress leader bomb threat, politician bomb threat, kushboo, bomb threat, hoax call, congress, actress, kollywood, crime

The bomb squad rushed to the actor cum politician’s house following the bomb threat in her house over phone call. They hosted search operation in her house and found no bombs.

నటి నివాసానికి బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

Posted: 05/06/2017 05:47 PM IST
Khushboo house monitored following bomb threat

ప్రముఖ సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. అమె నివాసంలో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. తమిళనాడులోని ఖుష్బూ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకురాలు ఫోన్ చేసింది. తమిళనాడు అంబులెన్స్, పోలీసు కాల్ సెంటర్ 108కు ఫోన్ చేసిన అగంతకురాలు అమె ఇంట్లో బాంబు పెట్టామని, త్వరలోనే అది పేలుతుందని హెచ్చరికాలు జారీ చేసింది.

దీంతో అప్రమత్తమైన కాల్ సెంటర్ సిబ్బంది ఇంట్లో వున్న ఖుష్బూ తదితరులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వెంటనే బయటకు రావాలని సూచించారు. వెనువెంటనే రంగంలోకి దిగిన బాంబు, డాగ్ స్క్వాడ్ తో ఖుష్భు నివాసంలో తనిఖీలు చేశారు. ఇ:టితో పాటు పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే అది బెదిరింపు ఫోన్ కాల్ మాత్రమేనని గుర్తించారు. దీంతో ఖుష్బూకు బాంబు అంటూ చేసిన కాల్ చేసిన అగంతకురాలని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kushboo  bomb threat  hoax call  congress  actress  kollywood  crime  

Other Articles