conistable wife illicit affair with colleague caught redhanded by si husband సహచరుడితో పోలీసు పెళ్లాం భాగోతం.. రట్టు చేసిన ఎస్ఐ..

Conistable wife illicit affair with colleague caught redhanded by si husband

conistable wife illicit affair, conistable illegal affiar, conistables illegal affair cought red handed, police caught conistables intimate, si shiva kumar wife illegal affair, chitoor si shiva kumar case, si shiva kumar, abdul gaffar, conistable wife, illicit affair, arrest, kurnool news, Andhra pradesh news, crime

In a shocking incident, an illicit affair caught redhanded by the police, after si husband complaints agianst conistable wife for having an iillicit affair with colleague policeman.

సహచరుడితో పోలీసు పెళ్లాం భాగోతం.. రట్టు చేసిన ఎస్ఐ..

Posted: 04/22/2017 03:45 PM IST
Conistable wife illicit affair with colleague caught redhanded by si husband

చట్టం పట్ల అతనికి వున్నది అంతులేని గౌరవం. అందుకనే అతను ఏకంగా ఎస్ఐ జాబుకు ప్రయత్నం చేశాడు. అతని కలల్ని ఫలించేలా చేసుకున్నాడు. చిత్తూరు జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు శివకుమార్. తన భార్య కూడా చట్టం తెలిసిన వ్యక్తి కావాలని అనుకున్నాడు. పోలిస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మహిళనే భార్యను చేసుకున్నాడు. అమె కూడా తనలాగే చిన్నపాటి అధికారి హోదా వుంటూ బాగుంటుందని భావించాడు. అమెను కూడా ఎస్ఐ చేసేందుకు కష్టపడమన్నాడు. భర్త అదేశాన్ని అమె కూడా పాటించింది. ప్రయత్నాలను మొదలుపెట్టింది.

ఇంతవరకు బాగానే వున్నా.. అమెపై సదరు ఎస్ఐ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. అదేంటి ఎస్ఐ పోస్టుకు ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేయడమేంటి అనేగా మీ డౌట్.  తనతో సఖ్యంగా మెలగడం లేదని భావించిన అతనికి అమెపై ఏదో మూలన కొంత అనుమానం కలిగింది. తీరా అరా తీయగా గత ఏడాది కాలంగా అనంతపురం జిల్లాలో తనతో పాటు జిల్లాలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న అబ్దుల్ గఫార్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంద్న సమాచారం అందుకున్నాడు. ఈ క్రమంలో అమె ఎస్ఐ సోస్టుకు సెలక్డు కావడం కూడా జరిగింది.

అయితే  అమె సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కర్నూలుకు చేరకుంది. కాగా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాలేదని భర్తతో చెప్పిన అమె అ రోజు రాత్రి కర్నూలు జిల్లాలోని ఓ హోటల్ లో రాత్రి బస కోసం గదిని తీసుకుంది. అయితే అమెతో పాటు అక్కడకు చేరుకున్న అబ్దుల్ గఫార్ కూడా అమెతో పాటే గదిలో ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న భర్త ఎస్ ఐ శివకుమార్ వెంటనే కర్నూలు జిల్లాలోని ఓ పోలిస్ స్టేషన్ కు వెళ్లి వారిపై పిర్యాదు చేయగా, పోలీసులు హోటల్ పై తనిఖీలు చేశారు. గది తలుపులు తెరువగానే వారిద్దరూ కలిసి అభ్యంతరకరంగా ఉన్నారు. దీంతో భార్య అక్రమసంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా, పట్టించిన శివకుమార్ అమెపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో కేసు పోలీస్ స్టేషన్ కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles