బెంగుళూరు ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేడి చిన్నారులపై అత్యాచారాలు. కనీసం ఐదేళ్లు కూడా నిండని చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడిన పాఠశాల వాచ్ మెన్లు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ లతో పిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడేలా జరిగిన ఘటనలను చూశాం. అలాంటి అపకీర్తి నుంచి గత కొన్నాళ్లుగా అక్కడి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో అవి కాస్త తగ్గుముఖం పట్టాయి. అలాంటి బెంగళూరులో ఓ వింత దోంగ మాత్రం పోలీసులకు గత అర్నేళ్లుగా కంటిమీద కునుకు కరువయ్యేలా చేశాడు.
వీడు అలాంటిలాంది దొంగ కాదు. బెంగళూరులోిన మహరాణి వుమెన్స్ కాలేజ్ లేడీస్ హాస్టల్‌లోకి ఏకంగా నగ్నంగా చోరబడి అక్కడ హాస్టల్ యువతులు అరేసిన లోదుస్తులను చోరీ చేసి వాటిని ధరించేవాడు. అప్పటి వరకు ఈ దొంగ లేడిస్ హాస్టల్ లో నగ్నంగానే సంచరించేవాడు. అయితే ఇతగాడి చేతిలో ఒక కత్తిని పట్టుకుని సంచరించడం.. హాస్టల్ లోని సిసిటీవీ ఫూటేజీల్లో బయటపడింది. దీంతో నిందితుడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు పలు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయినా అర్నెళ్లు పాటు తప్పించుకు తిరిగిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
గమనించిన కొందరు మహిళలు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయాడు. దొంగను పట్టుకునేందుకు సెక్యూరిటీ గార్డు కూడా తన చేతిలోని లాఠీతో దాడి చేయబోయినా తప్పించుకుని పారిపోయాడు. కాగా, ఓ హాస్టల్ విద్యార్థిని పట్ల అదే కాలేజీలో విధులు నిర్వహించిన లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించారన్న అరోపణల నేపథ్యంలో సదరు లెక్చరర్ ను సస్పెండ్ చేసిన అనంతరం అక్కడికి వచ్చిన దర్యాప్తు బృందానికి ఈ విషయాన్ని యువతులు చెప్పారు.
దీంతో సీసీటీవీలో రికార్డైన నిందితుడి దృశ్యాల నుంచి నిందితుడి ఫోటోలను తీసుకున్న పోలీసులు అన్వేషించగా, బెంగళూరు రేస్ కోర్పులో ఉద్యోగిగా గుర్తించారు. దొంగ తన సోంత రాష్ట్రం బీహారు నుంచి పదేళ్ల క్రితం బెంగళూరుకు వలసవచ్చాడని, అతడ్ని విచారించిన పలు విస్తుపోయే విషయాలను తెలుసుకున్నారు పోలీసులు. ఈ దొంగ పేరు అబుత్ అలీమ్ అని ఇతగాడు మహిళల లోదుస్తులను తస్కరించి వాటిని రెండు, మూడు రోజుల పాటు వాడిన తరువాత రోడ్డుపక్కన పడేస్తారని అన్నారు. ఇతగాడికి హిజ్రాలతో కూడా సన్నిహిత సంబంధాలను కలిగివున్నాడని తెలిపారు. మహిళల లోదుస్తుల దొరక్కపోతే తన భార్య లోదుస్తులను కూడా అబు తలిమ్ వినియోగించుకుంటాడని తెలిసి షాక్ అయ్యారు. ఈ దొంగను ఎట్టకేలకు పోలీసులు కటకటలా వెనక్కి పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more