కొత్త నోట్లపై గీతలు గీసినా, రాతలు రాసినా చెల్లుతాయి Rbi gives clarity on new currency notes with marks

Rbi gives clarity on new currency notes with marks

demonetisation, Rs 2000, Rs 500, old scraped notes, new notes, new currency notes, RBI

On the new currency put back into the system since November 8, the RBI deputy governor, R Gandhi, said, "Notes in circulation as on January .

కొత్త నోట్లపై గీతలు గీసినా, రాతలు రాసినా చెల్లుతాయి

Posted: 03/05/2017 12:43 PM IST
Rbi gives clarity on new currency notes with marks

పాత నోట్లను రద్దు చేస్తూ కొత్తగా విడుదల చేసిన 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన కేంద్రం.. అప్పట్లో ఈ నోట్లపై పలు ఆంక్షలు విధించింది. వాటిపై ఎలాంటి రాతలు రాయకూడదని, అంకెలు, పేర్లు రాసినా అవి  చెల్లవని కూడా ప్రకటించింది. ఒకవేళ అలా రాస్తే గనుక, అవి చెల్లని నోట్లుగా మారిపోతాయని, వాటికి విలువుండదని కూడా చెప్పింది. ఈ విషయం తెలియక ఎవరైనా పొరపాటుగా రాసిన రాతల వలన అవి ఎందుకు పనికి రాని కాగితాలుగా మారిపోయాయి. రోజువారీ వాడుకలో కూడా ప్రజలు వీటిని చలామణి చేయడం లేదు.

అయితే, ఇలాంటి వాటిపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా వివరణ ఇచ్చింది. 1999 నాటి “క్లీన్ నోట్” పాలసీ నిబంధనల ప్రకారం బ్యాంకులు నడుచుకోవాల్సిందేనని… చిరిగిన, గీతలు, రాతలున్న నోట్లను తీసుకోకుంటే, సదరు బ్యాంకులకు 10 వేల వరకూ జరిమానా విధిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. పాడైన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని తెలుపుతూ, కస్టమర్లను ఇబ్బందులు పెట్టవద్దని బ్యాంకులకు సూచించింది. అయితే రోజుకు 20 నోట్లు లేదా 5 వేలకు మించి నోట్లను మార్చేందు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  Rs 2000  Rs 500  old scraped notes  new notes  new currency notes  RBI  

Other Articles