దారితప్పిన టీచర్లు.. ఏటీయం కేంద్రంలో అవేశపడ్డారు.. Couple caught having sex next to HSBC cash machine

Randy teachers caught bonking next to hsbc cash machine by shocked bloke

Public Sex, HSBC, Bank, Sex, Video, Mexico, Oaxaca, cash machine ATM, couple sex, sensitive issue, randy teachers, ctp_video, viral video,

Customers were queuing up to make withdrawals when they stumbled across the pair bonking at the cashpoint in Oaxaca, Mexico.

ITEMVIDEOS: ఏటీయం కేంద్రంలో టీచర్ల పాడు పని.. వీడియో తీసిన చిరెత్తుకోచ్చిన కస్టమర్

Posted: 02/26/2017 04:14 PM IST
Randy teachers caught bonking next to hsbc cash machine by shocked bloke

రేపటి తరానికి మార్గనిర్ధేశకులు వాళ్లు. అయితే ఎందుకనో వారిద్దరికీ అవేశం వచ్చింది. కామక్రోదానికి ఇద్దరు లొంగిపోయారు. అంతే తమకు దగ్గర్లో వున్న ఒ ఏటీయం కేంద్రంలోకి వె్ళ్లారు. అయితే ఎంతకీ ఆ జంట బయటకు రాకుండా లోపలే వుండిపోయారు. దీంతో అసలు లోపల ఏం జరుగుతుందని వెళ్లి చూసిన మరో కస్టమర్ జంట ఉద్రేకానికి గురై లోనికి వచ్చిన తనను కూడా పట్టించుకునే తీరిక లేకపోవడం చూసి ఖంగుతిన్నాడు. అసలు లోపల ఏం జరుగుతుందనుకున్నారు.

అందరిలా డబ్బులు డ్రా చేసుకుని బయటకు రావాల్సిన ఆ జంట ఓసీగా వచ్చిన ఏసీలో.. పాడు పనులు చేస్తూ లోపలే ఉండిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓ వ్యక్తి డోర్ ఓపెన్ చేసి ఆ జంట ఏటీఎం లోపల చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విచిత్ర ఘటన మెక్సికోలోని ఆక్సాకా సిటీలో చోటుచేసుకుంది. ఆక్సాకాలోని ఎడ్యూకేషన్ ఆథారిటీ ప్రధాన కేంద్రానికి సమీపంలో ఓ ఏటీఎం సెంటర్ ఉంది. టీచర్లుగా భావిస్తున్న ఓ జంట డబ్బు డ్రా చేసేందుకు ఈ ఏటీఎంలోకి వెళ్లారు. బయట మరికొందరు డబ్బు డ్రా చేసుకునేందుకు కొంత సమయం ఎదురుచూశారు.

ఓపిక నశించిన ఓ వ్యక్తి డోర్ ఓపెన్ చేసి లోపల జరుగుతున్న దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. లోపలకు వెళ్లి కొంత సమయం గడిపిన జంట టాప్స్ తో అర్ధనగ్నంగా ఉంది. శృంగారంలో పాల్గొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పబ్లిక్ ప్లేస్ కావడం, అందులోనూ డబ్బుల కోసం ఎంతో మంది వచ్చే ఏటీఎం సెంటర్లో ఇలాంటి పనులు చేస్తారా అంటూ ఏటీఎం బయట ఉన్నవాళ్లు వారి చర్యపై తీవ్రంగా స్పందించారు. అందరూ వారిని చూస్తున్నట్లు గమనించిన ఆ జంట వెంటనే డ్రెస్ వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు.

అయితే బహిరంగ స్థలంలో శృంగారానికి పాల్పడిన ఉపాద్యాయల  వివరాలు మాత్రం తెలియరాలేదు. ఓ వ్యక్తి మాత్రం తన స్మార్ట్ ఫోన్లో ఆ జంట అసాంఘిక కార్యకలాపాలను వీడియో తీసి 'ఆక్సాకాలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోండి' అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ గా మారడంతో.. ఆ జంట చేసిన పాడుపనిపై నెటిజన్ల నుంచి సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oaxaca  cash machine ATM  couple sex  Public Sex  HSBC  Bank  Sex  Video  Mexico  viral video  

Other Articles