అసీస్ బౌలర్లను చెడుగుడు అడుకున్న శ్రేయస్ అయ్యర్ Shreyas Iyer blasts 202*, game ends in draw

Shreyas iyer blasts 202 game ends in draw

Live cricket score, cricket live score, day 3 live cricket score, India A vs Australia, India vs Australia, live, Brabourne stadium, Shreyas Iyer

Shreyas Iyer blasted a magnificent double century as India A were all-out for 403, giving Australia a lead of 56 runs. Australia finished on 110/4 in the second innings as the match ended in a draw.

అసీస్ బౌలర్లను కంగారెత్తించిన శ్రేయస్ అయ్యర్

Posted: 02/19/2017 04:04 PM IST
Shreyas iyer blasts 202 game ends in draw

పర్యాటక జట్టు ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో అసీస్ బౌలర్లకు కంగారెత్తించాడు భారత్ 'ఎ' ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఇవాళ ఆట ప్రారంభమైన కొద్ది సేపటికీ సెంచరీ సాధించిన ఆయన అదే జోరును కొనసాగిస్తూ సాయంత్రానికి డబుల్ సెంచరీ చేయడమే కాకుండా అజేయంగా నిలచాడు. 210 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. ఆద్యంత ఆకట్టుకుని డబుల్ సెంచరీతో మెరిశాడు.

అంతకుముందు176/4 ఓవర్ నైట్ స్కోరు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు తొలి సెషన్ లో రిషబ్ పంత్(21) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత కాసేపటికి ఇషాన్ కిషన్(4) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో గౌతమ్ తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ 'ఎ' గాడిలో పడింది. ఈ క్రమంలోనే అయ్యర్ డబుల్ సెంచరీ చేయగా గౌతమ్(74) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే గౌతమ్ అవుటైన తరువాత  చివరి వరుస ఆటగాళ్ల ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో భారత్ 'ఎ' జట్టు 91.5 ఓవర్లలో403 పరుగులకు ఆలౌటైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India A vs Australia  hardik pandya  Brabourne stadium  Shreyas Iyer  cricket  

Other Articles