పురుషాంగం.. 54 ఏళ్ల వ్యక్తిని హీరోను చేస్తుంది..! Man with 18.9 inch penis now gets an offer for a porn movie

Man with 18 9 inch penis now gets an offer for a porn movie

Roberto Cabrera, Roberto Esquivel Cabrera, penis, pornstar, YouPorn, doctors and nurses, sex and relationships, penis size, pornstar

Roberto Cabrera has refused to reduce the size of his penis despite being unable to have sex.

పురుషాంగం.. 54 ఏళ్ల వ్యక్తిని హీరోను చేస్తుంది..!

Posted: 02/02/2017 05:30 PM IST
Man with 18 9 inch penis now gets an offer for a porn movie

శీర్షక చూసి ఔరా ఇదియూ నిజమేనా అని అనుకుంటున్నారా..? ముమ్మాటికీ నిజమే. మెక్సికోకు చెందిన రాబర్టో ఎక్స్కూవల్ క్యాబ్రెరా అనే 54 ఏళ్ల వ్యక్తి పాపులర్ అయ్యిందే అతని పురుషాంగం కారణంగా అని తెలిస్తే షాక్ అవుతున్నారు కదూ. సాధారణంగా పురుషులందరిలోనూ ఎంతో కొంత వ్యత్యాసంతో పురుషాంగాలు వుంటాయి. కానీ రాబర్డో పురుషాంగం మాత్రం 18 ఇంచుల పోడవు వుంది. అదే అతనికి ప్రపంచ వ్యాప్త గుర్తింపును అందించింది.

అయితే అతనికి తన పురుషాంగం తెచ్చిన పాపులారిటీ సంగతి ఎలావున్నా.. అతడికి మాత్రం ఇంకా సెక్స్ లో పాల్గోనే అవకాశం మాత్రం తీరడం లేదు. తాను ఎవరితోనైనా శృంగారంలో పాల్గొనడానికి వెళ్దామంటే.. వారు అతని పురుషాంగం చూసి భయకంపితులవుతున్నారు. దీంతో అతనికి ఈ ఆ కోరిక తీరడం లేదు. అయితే ఈ విషయమై గతంలో మాట్లాడిన రాబర్టో తనకు తగిన మహిళ ఎప్పుడో ఒకప్పుడు లభిస్తుందని చెప్పడం గమనార్హం.

ఇక తన కోరిక తీరాలంటే తాను నీలిచిత్రాల స్టార్ గా మారాల్సిందేనని, అదే తనకు డబ్బుతో పాటు శారీరిక సుఖాన్ని కూడా అందిస్తుని కూడా రాబర్టో చెప్పారు. అయితే అతనిలో బలంగా వున్న కోరికను ప్రస్తుతం తీరే అవకాశాలు వున్నాయి. ఈ 54 ఏళ్ల వ్యక్తితో శృంగారం చేయాలని డాక్టర్లు, నర్సులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో యూ ఫోర్న్ అనే ఓ సంస్థ అతనితో ఫోర్న్ చిత్రం తీయడానికి సిద్దమైంది. అంతేకాదు రాబర్టోను ప్రాగ్ కు రావాలని కూడా అహ్వానించింది.

దీనిపై స్పందించిన రాబర్టో మాత్రం డాక్టర్లు, నర్సులు తనతో శృంగారంలో పాల్గొనాలని సుముఖత వ్యక్తం చేయడం వినడానికే వింతగా వుందని ఇది విన్నవాళ్లు నవ్విపోతారని అన్నారు. అయితే రాబర్టోను మెక్సికన్ ప్రభుత్వం అతని పురుషాంగం కారణంగా పనికి అర్హుడు కాదని పక్కనబెట్టిందని కూడా తెలిపాడు, అయితే రాబర్టో చేసిన అరోపణలను గెన్నీస్ బుక్ అప్ వరల్డ్ రికార్డ్స్ తోసిపుచ్చింది. కాగా అతని పురుషాంగం కారణంగా అతను పలు వ్యాధులకు నిలయంగా మారుతున్నాడని, అందుచేత పురుషాంగాన్ని చిన్నగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roberto Cabrera  penis  pornstar  YouPorn  doctors  nurses  sex and relationships  pornstar  

Other Articles