జైట్లీ బడ్జెట్ తో ధరలు పెరగనున్న వస్తువులివే.. what's costly and what's cheap after this Budget

What s costly and what s cheap after this budget

PM modi, narendra modi, arun jaitley, housing sector, 1 cr houses, PM avas yogana, demonetisation, Budget, finance minister, nda government, budget 2017-18, Union Budget 2017, financial year budget, congress, mallikarjun kharge, parliament

Finance Minister Arun Jaitley continued with the crackdown on cigarettes and tobacco products by increasing taxes in the Budget for 2017-18.

వాళ్లపై మళ్లీ కొరఢా ఝళిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి

Posted: 02/01/2017 04:26 PM IST
What s costly and what s cheap after this budget

2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోమారు వారిపై కొరడా ఝుళిపించారు. ప్రతీ ఏటా బడ్జెట్ అనగానే ముందుగా భయపడుతున్న వాళ్లపై మరోమారు కేంద్ర విత్త మంత్రి పన్నుపోటుకు గురిచేశారు. వారెవరు అనేగా.. పోగాకు ఉత్పత్తులను తీసుకునేవారు. పోగరాయుళ్లు.. పోగాకు, పాన్ మసాలాలపై ఎలాంటి కనికరం లేకుండా ప్రతీ ఏటా మాదిరిగానే ఈ సారి కూడా వాటి ధరలకు రెక్కలు కల్పించారు అర్థిక మంత్రి.

కాగా, ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు తన ప్రతిపాదనలతో ఖజానాకు ఎటువంటి నష్టం లేదా లాభం రాదని చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే జీఎస్ టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ ప్రస్తుత విధానంలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపారు. సిల్వర్ కాయిన్స్ పై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ లో స్వల్ప మార్పుల కారణగా  ధరలు పెరిగేవి, తగ్గేవి ఈ విధంగా ఉన్నాయి.

తగ్గేవి                                       పెరిగేవి
========                     =========
ఎల్ ఈడీ దీపాలు                     వెండి నాణేలు
సౌర ఫలకాలు( సోలార్ ప్యానల్స్)  సిగరెట్లు, పొగాకు, బీడీలు, పాన్ మసాలా ఉత్పత్తులు
మైక్రో ఎటీఎంలు                      పార్సిల్ ద్వారా దిగుమతి అయ్యే ఇతర వస్తువులు
ఫింగర్ ప్రింట్ యంత్రాలు,            వాటర్ ఫిల్టర్స్ పరికరాలు
ఐరిస్ స్కానర్లు                       జీడిపప్పు
ఈ-టికెట్స్                            లగ్జరీ కార్లు  
వైద్య పరికరాలు                      బైకులు
ఔషధాలు                             సరకు రవాణా
సీసీటీవీ కెమెరాలు                   ఎల్ఈఢీ దీపాలు
ఇంటర్నెట్ కనెక్షన్                   అల్యూమినియమ్ వస్తువులు
మొబైల్ డాటా                        మొబైల్ ఫోన్ సర్క్యూట్ బోర్డులు
వ్యవసాయ పనిముట్లు
గాలి అధారిత ఎనర్జీ జనరేటర్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : PM modi  arun jaitley  budget 2017-18  demonetisation  parliament  

Other Articles