డిజిటల్ ఇండియా సాధ్యం కావాలంటే అవి కావాలంటా..! India needs 80 lakh Wi-Fi hotspots, says ASSOCHAM-Deloitte study

India needs 80 lakh wi fi hotspots says assocham deloitte study

digital india, digital india program, wi-fi,hotspots, wi-fi connection, public wi-fi, assocham-deloitte study, india public wifi, rural area connectivity, poor infrastructure, digital india wi-fi hotsports, digital india major challenges, cyber security, digital infrastructure, data security, technology, technology news

India needs over 80 lakh hotspots as against the availability of about 31,000 hotspots with a view to reach the global level of one Wi-Fi hotspot penetration for every 150 people, according to ASSOCHAM-Deloitte joint study.

డిజిటల్ ఇండియా సాధ్యం కావాలంటే అవి కావాలంటా..!

Posted: 01/14/2017 11:01 AM IST
India needs 80 lakh wi fi hotspots says assocham deloitte study

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే దేశ ప్రజలకు ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ అవసరం. వైఫై హాట్‌స్పాట్‌ల ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే విషయంలో గ్లోబల్‌ యావరేజ్‌కు చేరుకోవాలంటే.. మన దేశంలో ఇంకా 80 లక్షల హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అసోచామ్‌-డెలాయిట్‌ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పటివరకు మన దేశంలో ఉన్న హాట్‌స్పాట్‌ల సంఖ్య 31,000 మాత్రమే.

'డిజిటల్‌ ఇండియా- అన్‌లాకింగ్‌ ద ట్రిలియన్‌ డాలర్‌ ఆపర్చునిటీ' పేరిట నిర్వహించిన ఈ అధ్యయనంలో.. ప్రతి 150 మందికి ఒక వైఫై హాట్‌స్పాట్‌ అనేది గ్లోబల్‌ యావరేజ్‌గా ఉండగా, దీనిని చేరుకోవడానికి దేశంలో భారీ సంఖ్యలో హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని మెట్రో నగరాలతో పోల్చినప్పడు భారత్‌లోని మెట్రోనగరాల్లో స్పెక్ట్రం లభ్యత చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : digital india  wi-fi  hot spots  assocham-deloitte  study  rural connectivity  technology  

Other Articles