బెంగళూరును మర్చిపోకముందే ఒడిశా.. రూ. 85 లక్షల కొత్త నోట్ల స్వాధీనం.. Cash Worth Nearly 1.5 Crore Seized In Odisha's Sambalpur

Odisha police seize cash including new currency in sambalpur

Sambalpur Superintendent of Police, Akhileswar Singh, black money, corruption, demonetisation, liquor trader, Sambalpur, odisha, odisha police, black money, corruption, demonetisation, liquor trader, odisha sbi staff, india news

Sambalpur Superintendent of Police, Akhileswar Singh, said two men in a car were speeding down to Dhanupali from Sambalpur town when the local police stopped them at a check-point.

ఈ సారి ఒడిశాలో.. రూ. 85 లక్షల కొత్త నోట్ల స్వాధీనం..

Posted: 12/04/2016 12:49 PM IST
Odisha police seize cash including new currency in sambalpur

బెంగళూరులో ఓ ఇంజనీరు, కాంట్రాక్టరు వద్ద నుంచి ఆరు కోట్ల రూపాయల కోత్త నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మరిచిపోకముందే ఒడిశాలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒడిశాలోని సంబల్పూర్ లో భారీ మొత్తంలో డబ్బు దొరికింది. అక్రమంగా తరిలిస్తున్న 1.42 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొత్త నోట్లే 85 లక్షల రూపాయల వరకు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు, అయిదు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black money  corruption  demonetisation  liquor trader  Sambalpur  odisha  

Other Articles