కారులో శృంగారానికి పాల్పడ్డారు.. అంతలోనే Russian Lovers Die of Poisoning while Having Sex in a Car

Russian lovers die of carbon monoxide poisoning while having sex in a car

lovers sex in car, Russian lovers, russian lovers died, russian lovers poisoned, russian lovers carbon monoxide poisoning, russian lovers Artem S Anna D, Artem’s Skoda Felicia, Ufa city, Russia’s central Republic of Bashkortostan,

Two lovers in Russia have died from carbon monoxide poisoning after having sex in their car – and turning on the engine to keep warm,

కారులో శృంగారానికి పాల్పడ్డారు.. అంతలోనే

Posted: 11/12/2016 03:35 PM IST
Russian lovers die of carbon monoxide poisoning while having sex in a car

ఎముకలు కొరికే చలి పంజావిసురుతుంది.. అదే సమయంలో మెచ్చిన నిచ్చెలి చెంతనుంది. మన దేశంలో కాదు కానీ విదేశాల్లో ముఖ్యంగా రష్యా ఆ పరిసర ప్రాంతాల్లో ఇలా వాతావరణం అనుకూలించి. తన ప్రేయసి చెంత వుంటే.. వాళ్లు చోటు కోసం వెత్తుక్కోకుండా.. ముందు పనిపై ద్యాస పెడతారు. ఎక్కడ ఏ చోటులో ఏ పనులు చేయాలని, ఏ పనులు చేయకూడదు అన్న విషయాలు అక్కడి వారికి రుచించవు. అయితే ఇలా చేసిన ఓ ప్రేమికుల జంట విగత జీవులుగా మారారు.

వివరాల్లోకి వెళ్తే.. కారులో సరదాగా షికారుకు వెళ్లిన ఆ ప్రేమికులు.. శృంగారానికి మొగ్గుచూపారు. అయితే ఎక్కడో ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ, తన ప్రేయసి అన్నాను ఏకంగా తన పొంత గ్యారేజీకి తీసుకెళ్లాడు అర్టెమ్. బయట చలి అధికంగా వుండటంతో కారులోని హీటరు ఆన్ చేసి అది కూడా కాసింత వెచ్చధనం ఇస్తుందనుకుని ఇద్దరు శృంగారంలో మునిగి తేలారు. అంతలో కారులో కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు పెరగడంతో వారిద్దరూ విగతజీవులుగా మారారు.

ఇంటికి రావాల్సిన తమ వారు ఇంకా ఎందుకు రాలేదా..? అంటూ వెతకడం ప్రారంభించిన అర్టెమ్ తల్లిదండ్రులు వారు నగ్నంగా విగత జీవులుగా మారిన వుండటాన్ని గమనించారు. కారులో ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి ఉండగానే విగతజీవులుగా మారిపోయారు. కారులో కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు అధికంగా వెలువడినందున వారు మృత్యువాత పడ్డారని పోలీసులు తేల్చారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : russian lovers  sex in car  carbon monoxide  poisoning  ufa  bashkortostan  

Other Articles