కిస్సింగ్ బాస్.. రోజు ఉదయం ఉమెన్ స్టాఫ్ ముద్దు పెట్టాల్సిందే..! Boss caught on camera FORCING female employees to kiss him every morning

Boss caught on camera forcing female employees to kiss him every morning

China boss, kissing boss, morning kiss, mandatory kiss, women staff kissing boss, boss kiss every morning, corporate culture, unites team, Team spirit

Female staff members of a china company that sells home brewery machines are made to kiss their boss every morning because it apparently unites its staff and enhances the corporate culture.

ITEMVIDEOS: కిస్సింగ్ బాస్.. రోజు ఉదయం ఉమెన్ స్టాఫ్ ముద్దు పెట్టాల్సిందే..!

Posted: 10/13/2016 11:08 AM IST
Boss caught on camera forcing female employees to kiss him every morning

ఆ మద్య మన వద్ద కిస్పింగ్ బాబా సంచలనం సృష్టించాడు. తన వద్దకు వచ్చిన భక్తులకు ముద్దులతో సమస్యల పరిష్కారం చేశాడు. ఆయన గుట్టు రట్టు కావడంతో పోలీసులు సదరు బాబాను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మధ్య ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు మహిళల అనుమతి లేకుండా తమను ఎక్కడెక్కడో తాకాడంని విషయం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో చైనాలోని ఓ కంపెనీ బాస్ వ్యవహారం సంచలన వార్తగా మారింది. మహిళా స్టాప్ అనుమతి లేకున్నా.. అక్కడ ఉద్యోగం చేయాలంటూ వారు తప్పదన్నట్లుగా బాస్ కు ప్రతిరోజు ఉదయం బాస్ కు ముద్దుపెట్టాల్సిందే.

ఆఫీసుకు వచ్చీ రాగానే బాస్‌కు ముద్దు పెట్టాల్సిందే. దీనికి సరికోత్త నిర్వచణం చెబుతున్నాడు అక్కడి బాస్. అయితే ముద్దు పెట్టడం ఇష్టం లేనివారు అక్కడి పనిచేయలేరు. అలా అని అందరూ కాదు కేవలం మహిళలకు మాత్రమే ఈ అవకాశం. మహిళలతో మాత్రమే అదరచుంబనంలో పాల్గోనే బాస్.. వారిలో కార్పోరేట్ సంస్కృతి, టీమ్ లో ఐక్యత పెంపోందుతుందని అయన చెప్పుకోచ్చారు. ఆఫీసులోకి ఎంత హడావుడిగా వచ్చినా ప్రతి రోజు ఉదయం కూల్‌గా బాస్‌కు ముద్దివ్వాల్సిందే.
 
చైనాలోని టాంగ్‌జ్యు జిల్లాలో ఉన్న ఓ కంపెనీలో పనిచేయాలంటే అమ్మాయిలు రోజూ ఆఫీస్‌కు రాగానే బాస్‌కు ముద్దు పెట్టాల్సిందే. ఆ ఆఫీస్‌లో విధులు నిర్వహించే మొత్తం సభ్యులలో సగం మందికి పైగా వుండే అమ్మాయిలు.. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 9.30గంటల మధ్యలో వరుసలో నిలబడి బాస్‌కు ముద్దు పెట్టాల్సిందే. లేకపోతే బాస్ ఊరుకోడు. అలా ముద్దు పెట్టడం కుదరదన్న పాపానికి ఇద్దరు మహిళా ఉద్యోగులు ఇప్పటికే రాజీనామా చేసేసి ఇంటికెళ్లిపోయారు. ఈ ముద్దుల వ్యవహారాన్ని.. బాస్ బాగోతాన్ని పీపుల్స్ డైలీ అనే ఓ మీడియా సంస్థ బట్టబయలు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles