రియాల్టీ స్టార్ కిమ్ కార్థాషియన్ తప్పిన ప్రాణాపాయం Kim Kardashian West Held Up at Gunpoint in Paris Hotel Room

Kim kardashian west held up at gunpoint in paris hotel room

kim kardashian, kim kardashian news, kim kardashian songs, kim kardashian paris, kim kardashian paris, kim kardashian albums, kim kardashian star, gunpoint, Paris hotel room, Kanye West, entertainment news

Kim Kardashian West was held at gunpoint in her Paris hotel room by masked men dressed as police officers.

పిచ్చేకించే రియాల్టీ స్టార్ కిమ్ కార్థాషియన్ కు తప్పిన ప్రాణాపాయం

Posted: 10/03/2016 11:01 AM IST
Kim kardashian west held up at gunpoint in paris hotel room

అనునిత్యం అభిమానుల హృదయాలతో పాటు అందాలను అరాధించే వారి మనస్సులను తన న్యూడ్ సెల్పీలతో కొల్లగట్టే హాలీవుడ్ రియాల్టీ స్టార్, శృంగార తార కిమ్ కర్థాషియన్  అనూహ్యంగా ప్రాణపాయ పరిస్థితిలోకి నెట్టబడింది. భర్తతో కలసి పారిస్ లోని హోటల్ గదిలో బస చేస్తున్న అమెను ఇద్దరు అగంగతకులు ఫాలో చేశారు. అమె భర్త కాన్ యె వెస్ట్ స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హజరయ్యేందుకు హోటల్ గది నుంచి వెళ్లగానే.. పోలీసు దుస్తులు ధరించిన ఇద్దరు అగంతకులు.. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చారు. అమెను గన్ పాయింట్ లో తుపాకీతో భెదరించారు. తీవ్ర భయాందోళనకు గురైన అమె ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అ తరువాత అమె తేరుకుని అగంతకుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడింది. అయితే ఆగంతకులు అమె నుంచి డబ్బు, నగలు సహా విలువైన వస్తువులు తీసుకెళ్లారన్న వార్తలు ప్రచారంలో వున్నాయి, కాగా ఈ ఘటన జరిగినట్టు కిమ్ కర్దాషియన్ తరపు ప్రతినిధి ఇనా ట్రెకియోకాస్ ధ్రువీకరించారు అయితే కిమ్ కర్థాషియన్ నుంచి ఏమైనా దోచుకెళ్లారా లేదా అన్నది వెల్లడించలేదు, అమెకు ఎలాంటి హాని తలపెట్టకుండా దోంగలు వెళ్లిపోయారని తెలిపారు. తన భార్యను దుండగులు బెదిరించారన్న వార్త తెలియగానే న్యూయార్క్ సిటీఫీల్డ్ లో మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ లో పాల్గొన్న కిమ్ కర్దాషియన్ భర్త కాన్ యె వెస్ట్ తన ప్రదర్శనను మధ్యలోనే ఆపేశారు. కుటుంబ సమస్య కారణంగా ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kim kardashian  gunpoint  Paris  Kanye West  entertainment news  

Other Articles