ISRO test fires Scramjet engine, joins elite club of nations

Isro successfully test fires scramjet engine

isro, scramjet engine, isro test launch, isro scramjet engine, isro scramjet test launch, sriharikota test launch, isro launch, satish dhawan space centre, isro test fires rocket, isro engine test launch, isro sriharikota, science news, technology news

Scramjet engine designed by ISRO uses Hydrogen as fuel and the Oxygen from the atmospheric air as the oxidizer which will also help in bring down launch costs substantially.

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఏటీవీ రాకెట్..

Posted: 08/28/2016 08:48 AM IST
Isro successfully test fires scramjet engine

నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఏటీవీ రాకెట్‌ విజయవంతంగా కక్షలోనికి చేరింది. దీంతో ఇస్రో శాస్రవేత్తలలో అనందాలు వెల్లివిరిసాయి. ముందుగా నిర్ధేశించుకున్న షెడ్యూలు ప్రకారం ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెహికిల్‌ (ఏటీవీ) ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు ప్రయోగించారు. కేవలం 60 సెకన్లలోపే ఏటీవీ రాకెట్ ప్రయోగాన్ని పూర్తిచేశారు. ఏటీవీ తొలి 5 సెకెన్లలోపే 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆ తర్వాత కూస్టింగ్ దశలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో నింగిలోకు దూసుకుపోయింది.

ఈ ప్రయోగాన్ని ఇస్త్రో చేర్మన్ కిరణ్‌కుమార్, షార్ డైరెక్టర్ శివన్ ఉన్నికృష్ణన్ తదితర శాస్త్రవేత్తలు వీక్షించారు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఏటీవీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దాంతో ఏటీవీ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.నింగిలోకి ప్రవేశపెట్టానికి రాకెట్‌లో స్క్రాంజెట్‌ మోటార్‌ను అమర్చి ప్రయోగించారు. ఈ ప్రయోగంలో ఆక్సిజన్‌కు బదులుగా గాలి ఇంధనంగా ప్రయోగించినట్టు ఇస్రో పేర్కొంది. ఏటీవీ ప్రయోగంతో భవిష్యత్తులో ప్రయోగాల వ్యయం తగ్గనుంది. అలాగే భవిష్యుత్తులో బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATV rocket  ISRO scientists  Scramjet engine  sriharikota  

Other Articles