ఉసేన్ బోల్ట్ రాసలీలల ఫోటోలు | Usain Bolt pictured with Rio student in intimate photos after his 30th birthday bash

Brazilian girl spending night with usain bolt photos

Usain Bolt intimate photos, Usain Bolt Rio intimate pics, Bolt bed pics with another girl, Brazil Media post Usain Bolt pics, Usain Bolt private pics

Usain Bolt pictured with Rio student in intimate photos after his 30th birthday bash

ప్రేయసి ఉండగానే ఇంకోకరితో రాసలీలలు

Posted: 08/22/2016 05:39 PM IST
Brazilian girl spending night with usain bolt photos

ఇది ఏ సాధారణ వ్యక్తి గురించో చెప్పే విషయం కాదు. జమైకా చిరుత, ఒలంపిక్ పరుగుల రారాజు ఉస్సేన్ బోల్ట్ గురించి. వరుసగా మూడు విశ్వక్రీడల్లో మూడేసి పతకాలు సాధించిన ఈ రన్నింగ్ వీరుడు తన దేశానికి చెందిన కాసి బెనెట్ తో రెండేళ్లుగా పీకలదాకా ప్రేమలో ఉన్నాడు బోల్ట్. అయితే ప్రస్తుతం మరో యువతితో బెడ్ మీద గడిపిన ఫోటోలు నెట్ లో దర్శనమిస్తున్నాయి.

గత ఆదివారం 30వ పుట్టినరోజు జరుపుకున్న బోల్ట్ ఆ పార్టీ వేడుకలో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే కాదు, ఏకంగా ఆమెతో ఏకాంతంగా కూడా గడిపాడు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ యువతి బ్రెజిల్ కు చెందిన 20 ఏళ్ల డార్టె అని సమాచారం.

వారం క్రితం బోల్ట్ నాతో ఉల్లాసంగా గడిపాడు. ఇద్దరం శృంగారంలో పాల్గొన్నాం కూడా. అంతటితో ఆగలేదు బోల్ట్ తో క్లోజ్ ఫోటోలను ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసింది. ఇక అతగాడు బోల్ట్ అని తెలీకుండానే అతనితో స్నేహం పెంచుకుని, ఆపై బెడ్ ఎక్కే స్థాయికి ఆ యువతి చేరుకుందట. అయితే తానేం గర్ల్ ఫ్రెండ్ బెనెట్ కి ద్రోహం చేయట్లేదని, ఈ విషయం పెద్ద రాద్ధాంతం చేయొద్దని బోల్ట్ మీడియాను కోరుతున్నాడు. తన ఆచారాల ప్రకారం ఇదంతా కామన్ వ్యవహారమని, త్వరలో తన ప్రేయసి బెనెట్ తోనే పెళ్లి జరుగుతుందని బోల్ట్ చెబుతున్నాడు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Usain Bolt  Rio  intimate pics  Brazil media  

Other Articles