Man runs NAKED after his lover's jealous husband caught him redhanded and chased him with a knife

Man runs naked after being caught under lover s bed by irate husband

cctv footage, YouTube, man naked jogging, southern city of Bariloche, bariloche man naked run, man runs naked at 6C Temperatures, man naked run after his lover husband caught him red handed, lorry driver, man chases her wife lover with knife, illegal affair,

This is the shocking moment a naked man runs through the streets after he was caught under his lover's bed by the woman's husband - who chased him with a knife.

ITEMVIDEOS: షాకింగ్: ప్రాణభయంతో నగ్నంగా పరుగులు..

Posted: 08/18/2016 01:39 PM IST
Man runs naked after being caught under lover s bed by irate husband

అక్కడున్న వాతావరణం చాలా తక్కువ ఏకంగా అరు డిగ్రీలు. దాని బట్టి మనం ఎంత వెచ్చటి దుస్తులు ధరించాలో అందరికీ తెలిసిందే. కానీ ఓ వ్యక్తం మాత్రం ఏకంగా వంటిపై నూలుపోగు లేకుండా పరుగెడుతున్నాడు. అంతేకాదు అతని శరీరంలోంచి ఊష్ణం చెమట రూపంలో లీటర్ల కోద్ది బయటకు తన్నుకోస్తుంది. దీనికి తోడు అతనిలో ఏదో ప్రాణబీతి కూడా కలుగుతుంది. ఎంటీ ఆరు డిగ్రీల ఉష్టోగ్రతలో చమలు రావడం.. నూలు పోగు లేకుండా పరిగెత్తడం ఏంటా..? ఎందుకా..? అని అలోచనలో పడ్డారా..?

అతన్ని పరుగులు పెట్టించింది ప్రాణబీతి. అవును అక్రమ సంబంధం తన ప్రాణాలపైకి వచ్చే సరికి దాని నుంచి తప్పించుకునేందుకు అతను నగ్నంగా పరుగులు పెట్టాడు. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని.. అమెతో వారింట్లోనే ఏకంతంగా గడుపుతున్న సమయంలో అనూహ్యంగా అమె భర్త ఇంటికి వచ్చాడు. దీంతో అతడి పరిస్థితి అయోమయంగా మారింది. వెంటనే మంచం కిందికి దూరాడు. అయితే అదే సమయంలో వారింట్లోని పెంపుడు శనకం అదేపనిగా అరవడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన వివాహిత భర్త తన భార్య గదిలోకి వచ్చి మంచం కింద ఉన్న అమె ప్రియుడ్ని గమనించాడు.

దీంతో అతడు దుస్తులు కూడా తీసుకోకుండానే ఒంటిపై నూలుపోగు లేకుండా పరుగు లంకించుకున్నాడు. నగ్నంగా ఉన్నానన్న ధ్యాసే లేకుండా వీధుల వెంట పరుగులు తీశాడు. వెనక కత్తిపట్టుకుని తనను వెంబడిస్తున్న లవర్ భర్త నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై వచ్చే బైకులు, టాక్సీలను లిఫ్ట్ అడిగాడు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అతడిని పట్టించుకోలేదు. చివరికి ఓ లారీ డ్రైవర్ ఆపి అతడిని ఎక్కించుకోవడంతో బతుకుజీవుడా అనుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో దక్షిణ అర్జెంటీనా నగరమైన బరిలోచ్‌లో జరిగిందీ ఘటన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : illegal affair  man naked run  lover husband  bariloche  argentine  cctv footage  

Other Articles