Narendra Modi breaks down while paying homage to HH Pramukh Swami Maharaj

Pm pays his tributes to his guru hh pramukh swami maharaj

Narendra Modi, India, Governance, PM, Development, Vikas, Brand India, Prime Minster, BJP, NDA, NaMo, Modi, Vision of India, India first, New Delhi,

PM Modi has visited and paid rich tribues to HH Pramukh Swami Maharaj by performing the rituals of the sansthan

ITEMVIDEOS: గుజరాత్ లో ప్రధాని మోడీ కంట కన్నీరు..!

Posted: 08/16/2016 10:56 AM IST
Pm pays his tributes to his guru hh pramukh swami maharaj

స్వామినారాయణ్ ఆధ్యాత్మిక వర్గం సారథి ప్రముఖ్‌స్వామి(95) పార్థివదేహాన్నికి సంతాపం తెలిపేందుకు గుజరాత్‌లోని సారంగపూర్‌కు చేరకున్నారు. గరువును కడసారి చూపులు చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగంతో కంటతడి పెట్టారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. గురూజీ మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన స్వామీజీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

స్వామీజీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన బోధనలు చిరకాలం నిలిచే ఉంటాయన్నారు. ఆయన సూచించిన మార్గంలో ప్రయానించేందుకు ఆయన భక్తులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు స్వామీజీ పార్థివదేహాన్ని సందర్శించారు. రాష్ట్రపతి సంతాపం తెలిపారు. స్వామినారాయణ్ ఆలయంలో స్వామి పార్థివ దేహాన్ని రేపటి వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra modi  breaks down  HH Pramukh Swami Maharaj  gujarat  tribute  Homage  

Other Articles