man try to attempt suicide for brothers wife in tamilnadu

Man attempts suicide for brothers wife in kk nagar tamil nadu

man attempts suicide for brothers wife, tamil nadu man attempts suicide for brothers wife, man attempts suicide, man threatens to jump from cell tower, kk nagar man demands for brothers wife, kk nagar, tamil nadu

man tires to attempts suicide by jumping from cell tower demanding to send his brothers wife with him in kk nagar tamil nadu

తమ్ముడి భార్యను తనతో పంపాలని ఆత్మహత్యయత్నం..

Posted: 08/14/2016 08:59 AM IST
Man attempts suicide for brothers wife in kk nagar tamil nadu

తమ్ముడి భార్య కోసం ఓ బావ చేయకూడని సాహసమే చేశాడు. తనతో పాటు తమ్ముడి భార్యను పంపాలని హెచ్చరిస్తూ ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. తమ్ముడి భార్యను తనతో పంపకపోతే సెల్‌ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కారైకుడిలో సంచలనం కలిగించింది. శివగంగై జిల్లా కారైకుడికి చెందిన కరుప్పయ్య. ఇతనికి జయచంద్రన్, మురుగన్‌ అనే కుమారులు ఉన్నారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

జయచంద్రన్ కు మద్యం తాగే అలవాటు ఉండడంతో అతనిపై కోపంతో భార్య ముంతాజ్‌బేగం అతడిని వదలి వెళ్లిపోయింది. దీంతో విరక్తి చెందిన మురుగన్‌ పీకల దాకా మద్యం తాగి అదే ఊరులో ఉన్నసెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కాడు. సమాచారాన్ని పోలీసులకు, అగ్నిమాపక దళానికి అందించడంతో వారు అతడిని కిందకు దిగాలని సూచించారు. తన తమ్ముడు జయచంద్రన్‌ భార్యను తనతో పంపించాలని లేకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు అతడిని నచ్చచెప్పి కిందకు దింపారు. కిందకు దిగిన మురుగన్‌ పారిపోవడానికి గోడ దూకడంతో గాయపడ్డాడు. అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : man suicide attempt  kk nagar  tamil nadu  brothers wife  threatens  cell tower  

Other Articles