ప్రియురాలితో సరస సల్లాపాల్లో తేలిపోయిన ఆ భర్త భార్య వచ్చిన విషయాన్ని అస్సలు గమనించలేదు. తన భర్త ఓ యువతితో నగ్నంగా సోఫాలో శృంగారాన్ని చేస్తుండటం చూసిన ఆ భార్య ఆగ్రహాంతో ఊగిపోయింది. అంతే ముందు అదంతా వీడియో తీసి, ఆపై విరుచుకుపడింది. అంతటితో ఆగిందా ఆ వీడియోను నెట్ లో పెట్టేసి వారు పరువును బజారుకీడ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే...
బ్యాంకాక్ లోని హువే క్వాంగ్ లో ఓ అపార్ట్ మెంట్ లో సదరు దంపతులు నివసిస్తున్నారు. భార్య ఊరికి వెళ్లటంతో ప్రియురాలిని ఇంటికి రప్పించుకున్న భర్త ఆమెతో స్వర్గ సుఖాలు అనుభవించడం మొదలుపెట్టాడు. అయితే అనుకోకుండా భార్య ఇంటికి రావటం, బయట ఆడవాళ్ల చెప్పులు ఉండటంతో పక్క అపార్ట్ మెంట్ నుంచి కిటీకి గుండా లోపలికి వెళ్లింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే భర్త మరో యువతితో సోఫాలో సెక్స్ చేస్తూ పట్టుబడ్డాడు. కామ కార్యంలో మునిగిపోయిన జంట భార్య వీడియో తీసే విషయాన్ని కూడ పట్టించుకోలేదు.
కాసేపటికి భార్యకి మండిపోయి జుట్టు పట్టుకుని యువతిని కింద పడేసింది. వారు తేరుకునే లోపే యువతిపై పిడిగుద్దులు కురిపించింది. ఆపై యువతిని నగ్నంగా అలాగే చిత్రీకరిస్తూ బయటికి నెట్టి వేసింది. భర్త అడ్డుకోవటానికి ప్రయత్నించగా అతన్ని నెట్టివేసింది. ఎలాగోలా భర్త ఆ యువతికి బట్టలు అందిచగా, అవి వేసుకని ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆపై వీడియో అంతా నెట్ లో రావటంతో ఆమె చేసిన విమర్శలు వస్తున్నాయి.
శృంగారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా, యువతిని మానసికంగా వేధించినందుకు ఆమెను కఠినంగా శిక్షించాలని వారంటున్నారు. అయితే అక్కడి నుంచి వెళ్లిన యువతి అల్రెడీ ఆ గృహిణీపై ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారని ఓ పత్రిక కథనం ప్రచురించింది. అయితే తాను కేవలం వీడియో మాత్రమే తీశానని, అప్ లోడ్ చేసింది ఎవరో తనకు తెలీదని ఆ మహిళ చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more