రేపిస్ట్ అంగాన్ని కొరికేసింది | Woman stops rape by biting attacker penis

Woman stops rape by biting attacker penis

Woman stops rape by biting attacker penis, Woman bite rapist penis, Woman bite penis, rapist penis, girl bite rapist penis, girl tempting and bite penis

Woman stops rape by biting attacker penis.

రేపిస్టుకు లొంగిపోయి... కసి తీరా దాన్ని కొరికేసింది

Posted: 08/06/2016 10:49 AM IST
Woman stops rape by biting attacker penis

సీరియల్ రేప్ లతో సంచలనం సృష్టించిన ఆ కామాంధుడికి భలే మూడింది. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై దాష్టికానికి పాల్పడబోయాడు. కానీ, తెలివి ప్రదర్శించిన ఆ యువతి తన మాన ప్రాణాలను కాపాడుకోవటంతోపాటు, ఆ రేపిస్ట్ కు జీవితంలో మరోసారి అలాంటి తప్పు చేయకుండా గట్టి బుధ్ధి చెప్పింది. కాస్త వికృతంగా అనిపించినప్పటికీ ఆస్ట్రియా లో జరిగిన ఈ ఘటన చదవాల్సిందే...

నోటర్ గ్రాంథమ్ ప్రాంతానికి కు చెందిన 24 ఏళ్ల జోనిన్ రిలే గత మూడు నెలలో 6 అత్యాచారాలు చేయటమే కాదు, ఆపై ఆ యువతులను అతి కిరాతకంగా చంపి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఆఫీసు నుంచి తిరిగి వెళ్తున్న ఓ 19 ఏళ్ల యువతిని ఒంటరిగా ఉండటం చూసి వెంబడించాడు. ఆపై ఆమెను కిడ్నాప్ చేసి తన స్థావరానికి తీసుకెళ్లి బంధించాడు. ఇక తన పని అయిపోయినట్లేనని భావించిన ఆ యువతి మెదట్లో ఓ ఆలోచన వెలిగింది. ఆమె దగ్గరగా వచ్చిన అతనితో లొంగిపోయినట్లు నటించి, సెక్స్ కోసం రెచ్చగొట్టింది.

ఆపై ఓరల్ సెక్స్ తో సుఖానిస్తానని అతన్ని నమ్మబలికింది ప్యాంట్ ఊడదీసింది. తన పంట పడిందని అనుకున్న ఆ మూర్ఖుడికి రాబోయే డేంజర్ ను పసిగట్టలేకపోయాడు. వాడి బాక్స్ బద్దలయింది. కసి తీరా అంగాన్ని కొరికి తు...పుకున్న ఊసేసింది. లబోదిబోమంటూ రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటున్న జోనిన్ కాళ్లు చేతులు కట్టేసిన ఆ యువతి, వాడి ఫోన్ తోనే పోలీసులకు సమాచారం అందించింది. తెలివిగా ఆలోచించి ధైర్యంగా తన ప్రాణాలు కాపాడుకోవటంతోపాటు, ఆ సైకో మృగాన్ని పట్టించిన యువతిని అభినందించిన పోలీసులు ఆమెకు రివార్డును అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Austria  Rapist  woman  rape  penis  bite  

Other Articles