SHOCKING - Father FORCING 10 MONTH OLD TODDLER to DRINK BEER and BRANDY in Chennai

Father feeding alcohol to toddler in tamil nadu

Chennai, INDIA, Father FORCING 10 MONTH OLD TODDLER to DRINK BEER, father forces toddler drink BRANDY, BEER, BRANDY, TODDLER, DRINK BEER, shocking incident, viral video, trending video, shocking video, toddler beer, toddler brandy

In a shocking inncident a father from chennai forced 10 months old toddler to drink beer and brandy. social activist paadam narayanan's fires on the incident.

ITEMVIDEOS: పాలబుగ్గల చిన్నావాడా.. బీరు సిసా లాగిస్తున్నావా..!

Posted: 08/05/2016 10:35 AM IST
Father feeding alcohol to toddler in tamil nadu

పాల బుగ్గల చిన్నావాడు. అందులనూ కేవలం నెలల బాలుడు. ఇంకా ఏడాది వయస్సు కూడా లేని చిన్నారి అప్పుడే బీరు లాగిస్తున్నాడు. పాలబుగ్గల చిన్నవాడు పాల కోసం ఏడిస్తే విచిత్రమేమీ లేదు కానీ.. ఈ పది నెలల పసికందు బీరు కోసం ఏడవమే చిత్రమైన విషయం. ఎందుకలగా అంటే.. ఈ చిన్నారికి అప్పటికే ఎన్నిసార్లు బీరు తాగాడో.? తెలియదు మరి. అయితే తాగించిదెవరు అని మాత్రం అడగకండి. స్వయంగా ఆ పసివాడి తండ్రే బాలుడి చేత బీరు తాగించాడు.

అయితే తాను చేసింది పెద్ద ఘనకార్యం అయినట్టు కూడా వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పారేడే చిన్నారికి మద్యం తాగించడమేమిటని పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా స్పందించింది. ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి మీకు ఎవరికైనా తెలిసి వుంటే ఆ సమాచారాన్ని తమ ఈమెయిల్‌ ఐడీ (This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.)కి పంపాలని కోరింది. సరదా కోసమైనా చిన్నారులతో ఇలాంటి వికృతమైన ఫీట్లు చేయించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beer  Brandy  toddler  chennai  India  shocking incident  viral video  trending video  

Other Articles