nairobi husband claims wife anoints her genital before romance

Nairobi wife sentenced for 15 years jail for planning to murder husband

nairobi wife sentenced, niraobi wife anoints genitals, nairobi genital romance, walker, bitrex, kenya, wife attempts to murder husband, nairobi wife 15 years jail, romantic murder

nairobi wife sentenced for 15 years jail, as her husband claims wife anoints her genital before romance

భర్తను శృంగారంలో హతమార్చాలనుకుని..

Posted: 08/03/2016 02:41 PM IST
Nairobi wife sentenced for 15 years jail for planning to murder husband

తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఆ భార్య జీర్ణించుకోలేక పోయింది. భర్తను తన దారికి తెచ్చుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేసింది. నయానో.. భయనో మాటలు చెప్పింది. పడక గదిలో పోట్లాడింది. కానీ, భర్త ప్రవర్తనలో రవ్వంత మార్పు కూడా రాలేదు. దీంతో అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. అయితే, ప్లాన్ మిస్ కావడంతో భర్త ప్రాణాలతో బయపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చినఈ వివరాలను పరిశీలిస్తే...
 
తనతో కాకుండా వేరే మహిళలతో కూడా భర్తకు సంబంధాలున్నాయన్న అనుమానంతో భర్తను చంపడానికి నిర్ణయించుకుంది ఓ భార్య. శృంగార ప్రియుడైన భర్తను శృంగారం ద్వారానే చంపాలని నిర్ణయించుకుంది. అందుకు ఆమె వేసిన ప్లాన్‌ మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. కెన్యాకు చెందిన బీట్రస్‌ అనే మహిళకు వాకర్‌ అనే భర్త ఉన్నాడు. ఈయన పెళ్లి అయిన నాలుగేళ్లు కూడా గడవక ముందే వాకర్‌ వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె.. భర్తపై విపరీతమైన ద్వేషం పెంచుకుంది. అతనితో తరచూ గొడవలు పడుతూ వచ్చింది.
 
అప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతడిని చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన జననాంగానికి అత్యంత ప్రమాదకరమైన విషాన్ని పూసుకుని భర్తను శృంగారానికి ఆహ్వానించింది. నిజానికి బీట్రస్‌తో సరస సల్లాపాల్లోకి దిగితే వాకర్‌ దిగివున్నట్టయితే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవాడే. కానీ, శృంగార సమయంలో బీట్రస్‌ శరీరం, జననాంగం నుంచి వస్తున్న వాసనను గమనించి వాకర్‌ అప్రమత్తం అయ్యాడు. ఆ తర్వాత విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, భార్యను అరెస్టు చేయించాడు. ఈ కేసును విచారించిన కోర్టు.. బీట్రస్‌కు 15 యేళ్ళ జైలు శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nairobi wife  bitrex  walker  anonits genitals  kenya  romantic murder  

Other Articles