హమ్మయ్యా! భారీగా బాదలేదు | telangana govt hiked RTC bus fares

Telangana govt hiked rtc bus fares

TSRTC, telangana govt, KCR TSRTC, TRSTC hike fares, transport minister mahender reddy, T minister announced fairs, పెరిగిన ఆర్టీసీ చార్జీలు, తెలంగాణలో ఆర్టీసీ మోత, తాజా వార్తలు, telangana news, TSRTC news, KCR RTC hike

telangana govt hiked RTC bus fares. Transport Minister Mahender Reddy Announced the fares.

హమ్మయ్యా! భారీగా బాదలేదు

Posted: 06/23/2016 05:59 PM IST
Telangana govt hiked rtc bus fares

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు సామాన్యుడి నడ్డివిరవకుండానే చార్జీలను స్వల్ఫంగా పెంచారు. గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి ఛార్జీల పెంపు పై ప్రకటన చేశారు.

పెరిగిన ఛార్జీల ప్రకారం పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు 1 రూపాయి ఆపై దూరానికి 2 రూపాయలు పెంచారు. సిటీ సర్వీసులలోనూ 10 శాతం చార్జీల పెంచారు. ఇక మిగతా బస్సుల్లో 10 శాతం పెంచుకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పెంపుతో బస్ పాస్ చార్జీలు కూడా పెరగనున్నాయి. ఈ పెంపు ద్వారా ఏడాదికి ఆర్టీసీకి 286 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు మంత్రి వివరించారు. పెరిగిన ఈ ఛార్జీలు 27 నుంచి అమలులోకి రానున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC  telangana  RTC charges  RTC bus fares  T minister announced fairs  

Other Articles