ఉత్తుత్తి రేప్ తో ఊచలు లెక్కిస్తున్న ప్రేయసి | NRI jailed after alleges raped by her ex boyfriend

Nri jailed after alleges raped by her ex boyfriend

Natasha Uttamsingh, london NRI, NRI alleges boy friend rapes, ex boy friend raped NRI, Natasha Uttamsingh Akash, నటాషా ఉత్తమ్ సింగ్, ఆకాశ్, లండన్ ఎన్నారై, నటాషా అత్యాచారం, మాజీ ప్రియుడు ఎన్నారై యువతి, తెలుగు వార్తలు, తాజా వార్తలు, మాజీ ప్రేమికుడిని ఇరికించాలనుకుంది, latest news, telugu news

A UK student has been jailed for 15 months after altering medical records and lying about being strangled and raped by her ex-boyfriend. Natasha Uttamsingh threatened to ruin her former boyfriend's life by telling police he beat her "to the point of of unconsciousness" after he ended their relationship.

ఉత్తుత్తి రేప్ తో ఊచలు లెక్కిస్తున్న ప్రేయసి

Posted: 06/11/2016 03:32 PM IST
Nri jailed after alleges raped by her ex boyfriend

వారిద్దరు ఎన్నారై ప్రేమ పక్షులు. ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. బోర్ కొట్టిన మగ అక్కు పక్షికి కటీఫ్ చెప్పింది. అంతే కాలిపోయిన ఆడపక్షి పగ పెంచేసుకుంది. ఎలాగైనా సరే ప్రేమికుడిని ఇబ్బందుల పాలు చేయాలనుకుంది. అంతే తనపై రేప్ జరిగిందంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. అందుకోసం ఆమె సృష్టించిన సాక్ష్యాలు చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. నాకేం తెలీదు ముర్రో అని మొత్తుకున్న ఆ మాజీ ప్రేమికుడి వాదన చివరికి సరైందిగా తేలటంతో కోర్టు ఆ ప్రియురాల్ని కటకటాల్లోకి నెట్టింది.

వివరాళ్లోకి వెళ్లితే... లండన్ లో నివసిస్తున్న భారత సంతతి యువతి నటాషా ఉత్తమ్ సింగ్(22) మెటర్నరీ కోర్సు చేస్తోంది. కాలేజీలో టాపర్ అయిన యువతి ఆకాశ్ అనే తోటి ఎన్నారైతో ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే కొంతకాలం గడిచాక ఆకాశ్ సడన్ గా ఆమెకు బ్రేకప్ చెప్పాడు. తట్టుకోలేకపోయిన నటాషా  కసి పెంచుకుంది, ఎలాగైనా మాజీ ప్రియుడ్ని బుక్ చేయాలనుకుంది. తనపై ఆకాశ్ పలుమార్లు అత్యాచారం చేశాడని,  అందుకు సంబంధించి వైద్య నివేదికలను కూడా పోలీసులకు అందించింది. అంతేకాదు ఆకాశ్ పంపినట్లు గా అతని మొబైల్ నుంచి ఓ మెసేజ్ కూడా తన ఫోన్ కి పంపేసుకుంది.

అయితే విచారణలో అవన్నీ అబద్ధాలు గా తేలటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అత్యాచారం జరిగిదంటూ పోలీసులతోసహా న్యాయవ్యస్థను బురిడి కొట్టించాలనుకుంటావా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేసిన జడ్జి ఆ యువతికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles