ఆ మాష్టారు స్కూల్లోనే పనికానిచ్చాడు | teacher admits did romance with student in classroom

Teacher admits did romance with student in classroom

texas teacher, teacher sex in class room, teacher romance student, గురువు క్లాస్ లోనే, మాష్టారు క్లాసులో సెక్స్, టీచర్ తో క్లాస్ లోనే సెక్స్, తెలుగు వార్తలు, తాజా వార్తలు, ఐటెం న్యూస్, హాట్ వార్తలు, telugu news, latest news, క్లాస్ లోనే రొమాన్స్

teacher admits having romance with student in classroom. 26-year-old Hutto High School coach and science teacher admitted to having sex with a student in his classroom, according to police. According to an affidavit, the father of a 16-year-old girl told police on May 25 that his daughter had been communicating with Jake Fenske by text message and Snapchat. The father also told police friends of his daughter claimed the girl and Fenske were involved in a sexual relationship.

ఆ మాష్టారు స్కూల్లోనే పనికానిచ్చాడు

Posted: 06/10/2016 02:56 PM IST
Teacher admits did romance with student in classroom

ఒక వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే శక్తి తల్లిదండ్రుల తర్వాత గురువుదే. అలాంటి పొజిషన్ లో ఉండి పాడు పనులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఏకంగా విద్యార్థినితోనే లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. విచక్షణ మరిచి ఎక్కడ పడితే అక్కడ ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడు. చివరికి పాఠశాలను కూడా అతగాడి కామ క్రీడ కోసం వదల్లేదు.

టెక్సాస్ లోని ఆస్టిన్ ప్రాంతానికి చెందిన జేక్ ఫెన్స్ కే హుట్టో హైస్కూల్లో సైన్స్ టీచర్. తన 16 ఏళ్ల విద్యార్థినితో ఏడాదిన్నరగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. స్నాప్ చాట్ లో వీరిద్దరూ రోజు గంటల తరబడి చాట్ చేసుకునేవారు. అంతటితో ఆగకుండా తరచూ శృంగారంలో పాల్గొనేవారంట. జేక్ తో డేటింగ్ లో ఉన్నానని,  తాను అతని ఫ్లాట్ కి వెళ్లి చాలాసార్లు కలిశానని, 16 ఏళ్ల ఆ బాలిక చెబుతోంది.

అయితే బాలిక తండ్రి మాత్రం ఇది ముమ్మాటికి లైంగిక దాడే అని వాదిస్తున్నాడు. ఈమేర పోలీసులకు జేక్ పై ఫిర్యాదు కూడా చేశాడు. తాను విద్యార్థినితో శృంగారంలో పాల్గొన్న మాట వాస్తవమేనని, కానీ ఆమె సమ్మతం మేరకే ఈ కలయిక జరిగిందని జేక్ అంగీకరించాడు. తన ఫ్లాట్ లోనే కాదు, రోడ్లపై ఆఖరికి తరగతి గదుల్లో కూడా ఆ బాలికతో సెక్స్ లో పాల్గొనట్లు ఆ కామ గరువు చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలను అతను తన ఫోన్ లో భద్రపరుచుకున్నాడని పోలీసులు వెల్లడించారు.    అతనిపై చర్యలకు స్కూల్ యాజమాన్యం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : texas teacher  teacher sex with student  teacher romance student  

Other Articles