బెదిరించాడని గుడ్డలూడదీయించి మరీ పరిగెత్తించింది | woman forces robber to strip naked in public

Angry woman forces robber to strip naked in public

Bogota woman, theif stripped, woman forces robber to strip naked in public, దొంగను బట్టలూడదీయించింది, ఇంటర్నేషనల్ వార్తలు, తాజా వార్తలు, international news, latest news

Angry columbia woman forces robber to strip naked in public. After the robber tries to steal from her, she grabs him by the hair and forces him to take his clothes off, humiliating him in front of a crowd in Bogota.

ITEMVIDEOS: బెదిరించాడని గుడ్డలూడదీయించి మరీ పరిగెత్తించింది

Posted: 05/27/2016 05:59 PM IST
Angry woman forces robber to strip naked in public

సమాజంలో ఆడాళ్లకు భద్రత లేకుండా పోతుంది, బయటికి వెళ్లితే మాన ప్రాణాలు దక్కుతాయో లేదోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. పొద్దున లేస్తే ఏం ఘోరం వినాల్సి వస్తుందో... ఇలా రోజు విని విని ఉన్నవారికి కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. ఆడాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి వార్నింగ్ ఇచ్చేలా ఇక్కడో మహిళ కఠినంగా వ్యవహరించింది. తన జోలికి వచ్చిన ఓ వ్యక్తికి కొలుకోలేని విధంగా బుద్ధి చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కొలంబియా రాజధాని బొగొట్టాలో ఓ మహిళ వెళ్తుండగా ఒంటరిగా ఉందని గమనించి ఓ దొంగ కత్తితో బెదిరించేందుకు యత్నించాడు. అయితే ఆమె బెదరలేదు సరికదా ఒక్కసారిగా అపరకాళిలా మారింది. అతగాడి జట్టు పట్టుకుని నడిరోడ్డు మీదకు లాకొచ్చి అందరూ చూస్తుండగానే చెడామడా వాయించింది. అంతటితో ఆగకుండా పబ్లిక్ గా మొత్తం బట్టలన్నీ విప్పించి నగ్నంగా మార్చి తన్ని మరి నడి వీధుల్లో పరిగెత్తించింది. భయపడకుండా ఆ మహిళ చేసిన సాహసానికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bogota woman  theif stripped  strip naked in public  

Other Articles