పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు | 37 jobs in Power Grid corporation of India

37 jobs in power grid corporation of india

Jobs, Job News, Latest Jobs, Latest Notifications, జాబ్స్, ఉద్యోగాలు

Power Grid Corporation of India inviting applications for 37 vaccancies in the company.

JOBS: పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

Posted: 05/24/2016 07:29 AM IST
37 jobs in power grid corporation of india

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టులు: డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్, సివిల్)
మొత్తం ఖాళీల సంఖ్య - 37
పేస్కేల్: రూ. 16,500/-
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో డిప్లొమాలో ఎలక్ట్రికల్/సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది.
వయస్సు: 2016, జూన్ 6 నాటికి 27 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 300/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 6
హార్డ్‌కాపీలను సమర్పించడానికి చివరితేదీ: జూన్ 11
వెబ్‌సైట్: WWW.POWERGRIDINDIA.COM

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles