బస్ లో 1200 మంది ప్రయాణించవచ్చు | China company introducing new bus with 1200 passengers capacity soon

China company introducing new bus with 1200 passengers capacity soon

China, Bus, ITB company in China, చైనా, బస్

China company introducing new bus with 1200 passengers capacity soon. There is too much traffic jam in developing countries as well as developed countries due to increase in the population. Which also cause to air pollution and noise. The one essential and the most wonderful invention of the current year 2011 is straddling bus.

బస్ లో 1200 మంది ప్రయాణించవచ్చు

Posted: 05/23/2016 12:33 PM IST
China company introducing new bus with 1200 passengers capacity soon

బస్సు అనగానే ఓ యాభై మంది లేదంటే మహాఅయితే డబుల్ డెక్కర్ అయితే వంద మంది కెపాసిటి ఉంటుంది అని అందరికి తెలుసు. కానీ ఏకంగా 1200 మందిని తీసుకెళ్లే ఓ బస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అయితే అలాంటి బస్  ను కళ్లారా చూడాలంటే మాత్రం చైనాకు వెళ్లాల్సిందే. ఒకేసారి 1200 మంది ప్రయాణించే బస్సును చైనాలో టిఇబి కంపెనీ కనిపెట్టింది. ఒక విధంగా చెప్పలంటే రోడ్డు పై రైలు పరుగులు తీస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ ఇది మాత్రం రైలు కాదు బస్సు. రోడ్డు ఇరువైపులా ఇరుసు మాదిరిగా ఉండి రోడ్డుకు మధ్యలో వాహనాలు రాకపోకలు అంతరాయం లేకుండా ఈ బస్సు నడుస్తోంది.

రోడ్డు మధ్యలో వాహనాలు రాకపోకలు వీలుగా పైభాగంలో కప్పు ఉంటుంది. పైన ఉన్న కప్పుభాగంలో ప్రయాణికులు కూర్చుంటారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ట్రాక్ సహాయంతో ఈ బస్సు నడపగలమని ట్రాన్సిట్ ఎలివేటెడ్ కంపెనీ తెలిపింది. మెట్రో రైలు కు అయ్యో ఖర్చులో ఐదో వంతు ఈ బస్సుకు ఖర్చు అవుతోందని చైనా ఇంజనీర్లు తెలిపారు. బస్టాప్ దగ్గరికి రాగానే పై నుంచి డోర్స్ భూమిపైకి తెరుచుకుంటాయి. అప్పుడు ప్రయాణికులు కిందికి దిగి వెళ్లిపోతుంటారు. ఈ బస్సుతో మాత్రం ట్రాఫిక్ సమస్య ఉండదు. డిసెంబర్-2016లో రోడ్డుపై ఈ బస్సు పరుగుతీయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Bus  ITB company in China  చైనా  బస్  

Other Articles