హవ్వ.. మగాడు ఎవడైనా అలా చేస్తాడా..? | Man can implant breast like woman

Man can implant breast like woman

Man, Canada, america, Brian Zembic, Breast, బ్రియాన్ జాండిక్

One of the latest episodes of E!'s Botched features Brian Zembic, a gambler/magician based in Las Vegas who got breast implants to win a $100,000 bet and now wants to have them surgically removed.

ITEMVIDEOS: హవ్వ.. మగాడు ఎవడైనా అలా చేస్తాడా..?

Posted: 05/21/2016 09:47 AM IST
Man can implant breast like woman

పిచ్చి పీక్స్ లో ఉంటే ఎవరు ఏం చేస్తుంటారో ఎవరు చెప్పరు. ఆ మధ్యన పిచ్చి తలకెక్కి డిఫరెంట్ గా సెక్స్ చెయ్యాలని ప్రాణాలు పోగొట్టుకుంది ఓ ఉత్తమురాలు. తాజాగా ఓ మహానుభావుడు చేసిన పని అమెరికా మొత్తం మారుమోగుతోంది. ఎందుకు అలాగ అనుకుంటున్నారేమో..? అసలు మగాడు ఎవడూ ఇప్పటిదాకా చెయ్యని.. చెయ్యకూడని పని చేశాడు. దాంతో అయ్యవార్ల పేరు మారుమోగుతోంది. అయ్యగారు ఓ ఫ్రెండ్ తో కట్టిన బెట్టు కోసం చేసిన నిర్వాకంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది.

కెనడాకు చెందిన బ్రియాన్ జాండిక్ అనే వ్యక్తి మెజీషియన్ గా పొట్టపోసుకుంటున్నాడు. రకరకాల గారడీలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఓ సారి తన ఫ్రెండ్ తో మాటల సందర్భంగా వచ్చిన ఓ చిన్న మాట ఛాలెంజ్ దాకా వెళ్లింది. చివరకు ఆ ఫ్రెండ్ నీకు దమ్ముంటే చెయ్ చూద్దాం అన్నాడ. ఇంతకీ ఆయన దేని మీద ఛాలెంజ్ కట్టాడో తెలుసా..? ఆడవాళ్ల లాగా మగాడు వక్షోజాలు (బ్రెస్ట్) పెంచుతారు అని. దాంతో జాండిక్ ఊరుకుంటాడా..? సర్జరీ చేయించుకొని మరీ వాటిని పెంచేశాడు. దాంతో మగాడికి బ్రెస్ట్ ఉండటం ఏంట్రా బాబూ అంటూ అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా ఓ రియాల్టీ షోలో అయ్యగారు పార్టిసిపేట్ చెయ్యడంతో మరింత పాపులారిటీ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  Canada  america  Brian Zembic  Breast  బ్రియాన్ జాండిక్  

Other Articles