జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఫోన్లు | Land Rover to Soon Launch Its First Smartphone

Land rover to soon launch its first smartphone

Landrover, Smartphone, British, Jaguar Landrover, Mobiles, జాగ్వర్, ల్యాండ్ రోవర్, స్మార్ట్ ఫోన్, మొబైల్స్

In the race to capture the burgeoning global smartphone market, British automotive brand Jaguar Land Rover, currently owned by Tata Motors, is all set to launch smartphones and accessories by early 2017.

జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఫోన్లు

Posted: 05/09/2016 03:47 PM IST
Land rover to soon launch its first smartphone

మొబైల్ రంగంలో కొత్త విప్లవం నడుస్తోంది. మెబైల్ ఫోన్ల తయారీలొ కొత్త శకం మొదలైంది. ఓ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది అంటే దానికి మించిన ఫీచర్లతో మరో ఫోన్ అంతలోనే వస్తోంది. యాపిల్, సామ్ సంగ్, లినోవా లాంటి బ్రాండ్లు ఎన్నో మార్కెట్ లో ఉన్నాయి. అయితే తాజాగా మరో బ్రాండ్ త్వరలోనే మార్కెట్ లోకి రాబోతోంది. ఆ బ్రాండ్ పేరు ఎంతో ఫేమస్ కావడంతో ఇప్పుడు దాని మీదే సర్వత్రా చర్చ సాగుతోంది. త్వరలోనే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫోన్లు మార్కెట్ లోకి రాబోతున్నాయి.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ 2017లో బెస్పోక్ స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్ లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్ ఫోన్లను, యాక్ససరీస్ లను మార్కెట్లోకి తీసుకురావడానికి వినియోగదారుల ఎలక్ట్రానిక్ కంపెనీ బుల్లిట్ గ్రూప్ తో లాండ్ రోవర్ ఒప్పందం కుదుర్చుకుంది.కొత్త టెక్నాలజీని వాడుకుంటూ కస్టమర్లకు మరింత అధునాతన ఫోన్లను అందించడానికి జాగ్వర్ ల్యాండ్ రోవర్ సిద్దమవుతోంది. ఆటోమోదటివ్స్ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న ఈ బ్రిటీష్ కంపెనీ త్వరలోనే మొబైల్ మార్కెట్ లోకి రావడం అందరికి ఇంట్రస్టింగ్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles