Govt will give Scholarship for virgin girls

Govt will give scholarship for virgin girls

South Africa, Virgin Girls, Scholarships, సౌతాఫ్రికా, స్కాలర్ షిప్ లు

Soon 18-year-old Thubelihle will leave her home in rural KwaZulu-Natal to head by bus to attend university in Pretoria. Thube, as her friends call her, says her family could not afford college, but help came in the form of a government scholarship offered by the local uThukela municipality, one of 11 districts in KwaZulu-Natal province.

అక్కడ కన్యగా ఉంటే స్కాలర్ షిప్

Posted: 05/07/2016 12:53 PM IST
Govt will give scholarship for virgin girls

ఎక్కడైనా సరే ప్రభుత్వం నుండి స్కాలర్ షిప్ ఎందుకు ఇస్తుంది.. బాగా చదివే పిల్లలకు మంచి ప్రోత్సాహం అందించాలని, నిరుపేద మెరిట్ స్టూడెంట్స్ ను చదువుకునేలా చెయ్యడానికే. కానీ సౌతాఫ్రికాలోని ఓ జిల్లాలో అధికారులు మాత్రం వింతగా స్కాలర్ షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాని ప్రకారం స్టూడెంట్స్ అందరికి కాకుండా కేవలం అమ్మాయిలకు మాత్రమే ఈ స్కాలర్ షిప్ లు అందుతాయి. పైగా వారికి పెద్దగా చదువురాకున్నా కూడా స్కాలర్ షిప్ అందుతుంది. ఇంతకీ దేని ఆధారంగా స్కాలర్ షిప్ అనుకుంటున్నారా..? కన్యత్వం ఆధారంగా .

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం.. కన్యగా ఉంటే చాలు వాళ్లకు స్కాలర్ షిప్ లు వస్తాయట.ఇదేంటి వింత అపుకుంటున్నారేమో.. కానీ సౌతాఫ్రికాలో ఈ రకమైన ఆలోచన చేశారు. సౌతాఫ్రికాలోని ఉరుకేలా అనే జిల్లాలో ఈ వింత స్కాలర్ షిప్ లు ఇస్తున్నారు. ఆ జిల్లాలో దాదాపుగా 13 సంవత్సరాలు వచ్చేసరికే అమ్మాయిలు కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారని తెలిసిన ఓ కలెక్టర్ చేసిన ఆలోచన ఇది. ఈ రకమైన స్కాలర్ షిప్ రావాలంటే కన్యత్వాన్ని 16 సంవత్సరాల వయస్సు వరకు పోగొట్టుకోరాదు. అలా అయితేనే వారికి స్కాలర్ షిప్ వస్తుంది. ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే మాత్రం. చదువుతో పాటుగా పవిత్రతను కూడా తాము కాపాడాలనుకుంటున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles