పవర్ గ్రిడ్ లో ఉద్యోగాలు | Jobs in PowerGridCorporation

Jobs in powergridcorporation

Jobs, Job News, Job Notifications, Latest jobs, ఉద్యోగాలు, జాబ్స్

Jobs in Power Grid Corporation of India. Vaccancies are avilable in Power Grid Corporation of India.

JOBS: పవర్ గ్రిడ్ లో ఉద్యోగాలు

Posted: 05/02/2016 07:49 AM IST
Jobs in powergridcorporation

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి పవర్ గ్రిడ్ కార్పోరేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టు(లు) : ఇంజినీర్, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ
మొత్తం పోస్టులు : 45... ఇంజినీర్ 12, అసిస్టెంట్ ఆఫీసర్ (అకౌంట్స్) 31, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ) 2...
అర్హతలు : ఇంజినీర్... బిఇ/బిటెక్/బిఎస్సీ ఇంజినీరింగ్/ ఎఎంఐఇ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్

అసిస్టెంట్ ఆఫీసర్ (అకౌంట్స్)... సిఎ/ఐసిడబ్ల్యుఎ, నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ విడోస్
అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ)... అసోసియేటెడ్ మెంబర్ ఆఫ్ ఐసిఎస్ఐ

దరఖాస్తు: ఆన్ లైన్ www.powergridindia.com ద్వారా 31-05-2016 లోగా అప్లై చేయాలి.
మరిన్ని వివరాలకు... http://www.powergridindia.com/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Job Notifications  Latest jobs  ఉద్యోగాలు  జాబ్స్  

Other Articles