A 1000-Year-Old Kerala Mosque Opens Its Doors For Women For The First Time

A 1000 year old kerala mosque opens its doors for women for the first time

Kerala, Masjid, Juma masjid, Thazhathangady,women in Masjid, కేరళ, మసీదు, మహిళలు

Amid the row over equal rights in the country, the Thazhathangady Juma Masjid in Kerala's Kotayam has opened its doors for women devotees.Thazhathangady Juma Masjid is one of the oldest mosques in India and dates back to the eighth century.

ఆ మసీదులోకి మహిళలు

Posted: 04/26/2016 01:01 PM IST
A 1000 year old kerala mosque opens its doors for women for the first time

ఒక్కో చోట, ఒక్కో మతానికి ఒక్కో ఆచారం ఉంటుంది. కాగా అప్పడప్పుడు తమ మతానికి సంబందించిన ఆచారాలను పక్కనబెట్టి కాస్త విశాలంగా ఆలోచించే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాగే కేరళలోని ఓ మసీదు విషయంలో మత పెద్దలు విశాలంగా ఆలోచించారు. దాంతో ఆ మసీదులోకి మహిళలను అనుమతించారు. దాదాపుగా వెయ్యి సంవత్సరాల కిందట తళాతంగడిలో అద్భుతమైన నైపుణ్యంతో చెక్కతో కట్టిన మసీదులోకి మహిళలను అనుమతిస్తూ మతపెద్దలు తీసుకున్న నిర్ణయం అందరికి సంతోషాన్నిచ్చింది. కాకపోతే ఇక్కడ ఓ కండీషన్ ఉంది.

కేరళలోని తళాతంగడిలో ఎంతో పురాతన. పవిత్రమైన ప్రాశస్త్యం ఉన్న మసీదులకి మహిళలను కూడా అనుమతించాలని.. గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా వారికి మసీదులోకి అనుమతిస్తూ మసీదు కమిటి నిర్ణయం తీసుకుంది. మొత్తానికి మతంలో ఉన్న కట్టుబాట్లను కాస్త పక్కనబెట్టి మపీదు కమిటీ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ మసీదులో ప్రార్థనలకు, ఉత్సవాలకు అనుమతించడం లేదని వెల్లడించారు. కాకపోతే ఏప్రిల్ 24 నుండి మే8 వరకు మాత్రమే ఈ మసీదును ఇలా సందర్శించడానికి వీలుకల్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles