బాత్ రూంలో అబ్బాయి కోసం కొట్టుకున్నారు | Girl dies after being 'jumped by a gang of bullies' in her school bathroom

Girl dies after being jumped by a gang of bullies in her school bathroom

Wilmington, Delaware Students, girls, Girls Fight, బాత్ రూంలో గొడవ, అమెరికా, విల్మింగ్ టన్

A 16-year-old girl has died after getting into a fight with another girl over a boy in a school bathroom.Officials say the fight broke out Thursday morning before classes at Howard High School of Technology, a vocational school in Wilmington, Delaware.

బాత్ రూంలో అబ్బాయి కోసం కొట్టుకున్నారు

Posted: 04/23/2016 01:29 PM IST
Girl dies after being jumped by a gang of bullies in her school bathroom

ఈ మధ్యన అమ్మాయిలు చాలా తగ్గిపోయారు. అమ్మాయిలకు తగ్గ అమ్మాయిలను వెతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అని అందరం బాధపడుతున్నాం. కానీ ఓ వార్త వింటే మాత్రం మీరు షాకవుతారు. ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు వాళ్ల  బాత్ రూంలో కొట్టుకున్నారు. ఎంతలా అంటే చివరకు ఓ అమ్మాయి ఆ గాయాలకు చనిపోయింది కూడా. తీరా చూస్తే వాళ్లు స్కూల్ కు వెళ్లే అమ్మాయిలు. అమెరికా విల్మింగ్ టన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి మరింత తెలుసుకోవాలా..? అయితే మొత్తం చదవండి.

అమెరికాలోని విల్మింగ్ టన్ నగరంలోని డీలవేర్ హైస్కూల్ లో చదువుతున్న అమీ జాయ్నర్ అనే యువతికి మరో అమ్మాయిలు బాత్ రూంకు వెళ్లారు. అక్కడ ఓ అబ్బాయి గురించి గొడవ ప్రారంభమైంది. అయితే వాళ్లతో పాటు మరికొంత మంది అమ్మాయిలు కూడా చేరడంతో గొడవ మరింత ముదిరింది. అమీ మీదకు అమ్మాయిలు అందరూ కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఎగిరి ఎగిరి ఆమెను తన్నడంతో తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం అమీని హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కు తరలించినా కానీ ప్రయోజనం లేకుండాపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles