ఆఫీస్ నుండి ఎత్తుకెళ్లి.. మరీ ఆమెను | Drag woman from a office in punjab

Drag woman from a office in punjab

Punjab, rape, Rape dalith, Dalit woman, kidnap and rape, పంజాబ్, రేప్

On March 25, a 24-year-old woman was abducted from her place of work in Punjab's Muktsar by a man who is seen on CCTV footage dragging her in broad daylight across a street lined with shops, as she struggled trying to break free and shouted for help.

ITEMVIDEOS:ఆఫీస్ నుండి ఎత్తుకెళ్లి.. మరీ ఆమెను

Posted: 04/23/2016 12:29 PM IST
Drag woman from a office in punjab

పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆఫీస్ నుండి బలవంతంగా లాక్కెళ్లిన ఓ వ్యక్తి ఆమెను కిరాతకంగా రేప్ చేశాడు. రోడ్డు మీద కారు ఆపి ఆమె మీద అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను తన కారులో ఫాంహౌజ్ కు తీసుకెళ్లి రాత్రంతా ఆమెను అనుభవించాడు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన పంజాబ్లోని ముక్తసర్‌లో మార్చి 25న చోటుచేసుకుంది. మహిళను కిడ్నాప్ చేయడం పక్కనున్న షాపు సీసీ టీవీలో రికార్డు అయింది.

జరిగిన దారుణంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత మాత్రమే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. నెల గడుస్తున్నా నిందితుడిని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు. నిందితుడు కూడా అదే గ్రామానికి చెందినవాడిగా గుర్తింపు. జరిగిన దారుణంపై బాధిత దళిత మహిళ తన తండ్రితో కలిసి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఆశ్రయించింది. స్పందించిన కమిషన్ జిల్లా సీనియర్ పోలీసు అధికారికి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  rape  Rape dalith  Dalit woman  kidnap and rape  పంజాబ్  రేప్  

Other Articles