BJP MLA told that he will cut his leg

Bjp mla told that he will cut his leg

Ganesh Joshi, Shaktiman, Uttarakhand, Dehradun, Police Horse, Shaktiman Horse, శక్తిమాన్, గుర్రం, గణేష్ జోషి

Uttarakhand MLA Ganesh Joshi told that he didnt beat the Shaktiman horse. He also sentenced that If any body can proove this he will cut his leg.

నా కాలు నరుక్కుంటా

Posted: 04/21/2016 09:58 AM IST
Bjp mla told that he will cut his leg

ఉత్తరాఖండ్‌ పోలీసు గుర్రం శక్తిమాన్‌ మృతిపై జంతు ప్రేమికులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతున్నది. శక్తిమాన్ మృతిపై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి విచారం వ్యక్తం చేశారు. తాను ఆ గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల ఆ గుర్రం గాయపడలేదని ఆయన మరోసారి పేర్కొన్నారు. తాను గుర్రం కాలు విరగ్గొట్టినట్టు రుజువు చేస్తే అందుకు బదులుగా తన కాలును నరుక్కుంటానని గణేష్‌ జోషి పునరుద్ఘాటించారు.

శక్తిమాన్ మృతి మీద పలువురు నాయకులు సంతాపాన్నిప్రకటించారు. మోదీ సర్కార్ పుణ్యమా అని జనాలకు ప్రశాంతత లేదని... మోదీ అండతో ఎమ్మెల్యేలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. శక్తిమాన్ మృతిపై జంతు ప్రేమికులు కూడా స్పందించారు. కోపం ఉంటే వ్యవస్థ మీద చూపాలి కానీ ఇలా జంతువుల మీద చూపించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. శక్తిమాన్ కు అమెరికా నుండి తెప్పించిన కృత్రియ కాలుతో లేచి తిరుగుతుందనుకున్న సమయంలో ఇలా అకస్మాత్తుగా మరణించడం బాదాకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles