Swami Swaroopanand Saraswati said whenever the head of a state deviates from the path of righrape, women, shani shingnapur, drought, maharastra, natural calamities, trupti desai, Sai Baba, Shankaracharya, Swaroopanand Saraswati | honeymoon |kedernath | dwarka sharda peeth | uttarakhand flash floods | himalayan tsunami |natural disasters | drought

Deviation from righteous conduct leads to natural disasters says swaroopanand saraswati

rape, women, shani shingnapur, drought, maharastra, natural calamities, trupti desai, Sai Baba, Shankaracharya, Swaroopanand Saraswati, honeymoon, picnic, kedernath, dwarka sharda peeth, uttarakhand flash floods, himalayan floods, haridwar yatra

Swami Swaroopanand Saraswati said whenever the head of a state deviates from the path of righrape, women, shani shingnapur, drought, maharastra, natural calamities, trupti desai, Sai Baba, Shankaracharya, Swaroopanand Saraswati, honeymoon, picnic, kedernath, dwarka sharda peeth, uttarakhand flash floods, himalayan floods, haridwar yatrateousness, natural disasters like drought become inevitable

ఉత్తరాఖండ్ వరదలపై స్వామి స్వరూపానంద వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 04/14/2016 06:55 PM IST
Deviation from righteous conduct leads to natural disasters says swaroopanand saraswati

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిన ద్వారక శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా షిరిడీ సాయిబాబా ఒక ఫకీర్ అని నిందించిన ఆయన సాయిని పూజించడం ద్వారానే మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక అంతటితో ఆగకుండా మహారాష్ట్రలోని  శని శింగనాపూర్ ఆలయంలోకి మహిళలు వెళ్లడం వారికే ప్రమాదమనీ, దీనివల్ల స్త్రీలపై అత్యాచారాలు అధికమవుతాయని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  

తాజాగా హరిద్వార్ యాత్ర చేస్తున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మళ్లీ వ్యాఖ్యలు చేశారు. వందలాధి మంది భక్తులను జలసమాధి చేస్తూ హిమాలయ సుమామీగా అభివర్ణించబడిన ఉత్తరాఖండ్ వరదలను ఆయన టార్గెట్ చేశారు, గత 2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌లో వరదలు రావడానికి హానీమూన్‌, విహారయాత్రలకు వచ్చిన వారు సాగించిన అపవిత్రమైన కార్యకలాపాలే ముఖ్య కారణమన్నారు. వారి అపవిత్ర కార్యకలాపాలు వల్లే కేదారనాధ్లో ప్రకృతి విలయం సంభవించి వందలాది మంది మృతి చెందారని స్వరూపానంద సరస్వతి అన్నారు.

అంతేకాక శని శింగనాపూర్ గుడిలోకి మహిళలను అనుమతించడం వల్లే కేరళలోని పుట్టింగల్‌లో ప్రమాదం సంభవించిదని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై అటు సాయి భక్తులు ఇటు మహాళా సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఆయన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తరాఖండ్ భక్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే గత సంవత్సరం సెప్టెంబర్లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ పిల్ దాఖలైన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swami Swaroopanand Saraswati  2013 Kedarnath floods  honeymoon  natural calamities  

Other Articles