Kolkata Flyover Collapses

Kolkata flyover collapses

Kolkata, Flyover, Kolkata city, Flyover collapse

Ten men was killed and dozens more are injured after a flyover being constructed in the middle of Kolkata came crashing down on Thursday afternoon. Officials fear many more may have died. "I think at least 150 people are under the debris," a witness said.

ITEMVIDEOS: కోల్ కతాలో కూలిన బ్రిడ్జ్.. 10 మంది మృతి

Posted: 03/31/2016 02:47 PM IST
Kolkata flyover collapses

కోల్‌ కతాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గిరీష్ పార్క్ వద్ద గణేష్ టాకీస్ సమీపంలో చోటు చేసుకుంది. బ్రిడ్జి కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతూనే, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata  Flyover  Kolkata city  Flyover collapse  

Other Articles