Rockets fired at Afghanistan parliament

Rockets fired at afghanistan parliament

Afghanistan, Parliament, Parliament attack, Afghan Parliament

A huge explosion took place on Monday as a rocket landed near the Afghan parliament building, a media report said. The blast took place when senior security officials were on way towards the building to brief lawmakers, Khaama Press reported. "Some three rockets landed near new parliament building around 10.15am. At least one rocket struck the building's yard, sending up a black smoke in the air," Xinhua news agency quoted an eyewitness as saying.

పార్లమెంట్ పై రాకెట్లతో దాడి

Posted: 03/28/2016 01:42 PM IST
Rockets fired at afghanistan parliament

అఫ్ఘనిస్థాన్ కొత్త పార్లమెంట్‌పై ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు. ఇవాళ పార్లమెంట్ భవనంపై రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అఫ్ఘనిస్థాన్ నూతన పార్లమెంట్ నిర్మాణానికి భారతదేశం సహాయం చేసిన విషయం తెలిసిందే. కాగా వరుసగా రక్తపాతానికి మేము ఆద్యులమవుతామని ఐసిస్ ఉగ్రవాదులు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కాగా నిన్నటి పాకిస్థాన్ ఆత్మాహుతి దాడిలో ఏకంగా  69 మంది ప్రాణాలు వదలగా.. దాదాపు 230 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అది జరిగిన 24 గంటల లోపే ఆప్ఘనిస్థాన్ లో ఇలా మరో దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.

అయితే ఈ దాడిలో మన భారతీయులు ఎవరూ కూడా గాయపడలేదని అధికారులు వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌ పార్లమెంట్‌ పై దాడులు జరిగాయి. గుర్తుతెలియని ఉగ్రవాదులు భవనంపై దాడులకు పాల్పడ్డారు. దీంతో భవనం అంతా పొగతో కమ్ముకుపోయింది. ఈ ఘటనలో భారతీయులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. గతేడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ఆవిష్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  Parliament  Parliament attack  Afghan Parliament  

Other Articles