telangana CM KCR fire in assembly on Hyderabad Central University issue

Telangana cm kcr fire in assembly on hyderabad central university issue

HCU, Hyderabad Central University, Rohith vemula, KCR, Telangana, Assembly

telangana CM KCR fire in assembly on Hyderabad Central University issue. He requested to Central Minister Bandaru dattatreya to quit HCU issue.

HCU ఘటనపై కేసీఆర్ ఫైర్

Posted: 03/26/2016 01:36 PM IST
Telangana cm kcr fire in assembly on hyderabad central university issue

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరుగుతున్న  పరిణామాలపై టీసీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనాై వివాదాలను పక్కన పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ను కోరారు. మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీతో చర్చించి గొడవలు సద్దుమనిగేలా చూడండి. క్యాంపస్ లో విధ్యార్దులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ప్రొఫెసర్లు కూడా బెయుల్ కోసం వెయుట్ చేస్తున్నారు. మీకు మీకు గొడవలుంటే తర్వాత చూసుకోండి. మీవల్ల తెలంగాణకు చెడ్డ పేరొస్తుంది.

మేము హైదరాబాద్ కు పెట్టుబడుల కోసం కష్ట పడుతున్నాం. ఇలాంటి అశాంతి ఉంటే ఎలా. ప్రశాంతంగా ఉన్నప్పుడు వీసీ అప్పారావును ఎందుకు మళ్లీ తీసుకొచ్చారు. ఆయన్ను పంపేయండి. మీరు గొడవలు కావాలని కోరుకుంటున్నారా? మేం మీతో సఖ్యతగా ఉండాలనుకుంటున్నాం. కాని మీరు యూనివర్శిటీ వివాదం తో ఇబ్బంది పెడుతున్నారని సీఎం దత్తాత్రేయ తో సీరియెస్ గా చెప్పారట. నేను కేంద్రం తో మాట్లాడుతానని రెండు రోజుల్లో వివాదానికి ముగింపు పలుకుతామన్ సీఎం కు మంత్రి హామీ ఇచ్చారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Hyderabad Central University  Rohith vemula  KCR  Telangana  Assembly  

Other Articles