Girls Clothes Removed During Examination for Cheating

Girls clothes removed during examination for cheating

Teacher, Bihar, Tenth Exams, Checking in exam hall, Bihar Schools

Here is a shocking video making buzz on social media. This happened in Bihar recently and one can see in below video teachers are in a checking spree in an examination center which left them in a catch-22 situation when the video was leaked to media.

ITEMVIDEOS: బూతు బూతు.. చిట్టిల పేరుతో ఏంటిది..?

Posted: 03/25/2016 05:20 PM IST
Girls clothes removed during examination for cheating

మామూలుగా పిల్లలు ఏవైనా ఎగ్జామ్స్ రాస్తుంటే చిట్టీలు కొట్టే వాళ్లుంటారు కాబట్టి టీచర్లు వాటిని చెక్ చేస్తుంటారు. ఏమైనా అనుమానం వస్తే వెంటనే వారిని చెక్ చేస్తారు. అయితే తాజాగా బీహార్ లో ఓ టీచరమ్మ నిర్వాకం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమ్మ గారు అంతలా ఏం చేశారు అనుకుంటున్నారా..? ఏమీ లేదు వచ్చిన విద్యార్థుల దగ్గర ఏమైనా చిట్టీలు ఉన్నాయా.. కాపీ కొట్టేందుకు ఏమైనా ప్లాన్ వేస్తున్నారా అని చేశారు. అదేంటి అందులో తప్పేముంది అనుకుంటున్నారా..? చెక్ చేసిన విధానం అందరి చేత విమర్శలు గుప్పిస్తోంది.

బీహార్ లో జరుగుతున్న పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఎగ్జామ్ హాల్ లో పిల్లలు కాపీ కొట్టకుండా, చిట్టీలు రాయకుండా ఉండాలంటే టీచర్లదే బాధ్యత. మరి అందుకే ఓ టీచరమ్మ ఇలా తనిఖీలు చేసింది. కాకపోతే ఆడటీచరే.. అయినా ఆడ పిల్లలను కాస్త అసభ్యంగా చెక్ చెయ్యడంతో అందరూ దీన్ని తప్పు పడుతున్నారు. పరీక్ష రాద్దామని వస్తే మాకిదేంటి పరీక్ష అని ఆడపిల్లలు బాధపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  Bihar  Tenth Exams  Checking in exam hall  Bihar Schools  

Other Articles