2-year-old boy falls into washing machine, escapes unhurt

2 year old boy falls into washing machine escapes unhurt

karnataka, Gulbarga, Child in washingmachine

A two-year-old boy in Gulbarga got stuck in washing machine while he was playing in the house and his mother was engaged in some household work in Gulbarga district of Karnataka. Soon after the child was spotted missing, the mother started searching for the child and saw him inside the washing machine. Locals rushed for help and rescued the child after cutting the washing machine into pieces.

ITEMVIDEOS: వాషింగ్ మెషీన్ లో చిన్నారి

Posted: 03/18/2016 04:20 PM IST
2 year old boy falls into washing machine escapes unhurt

వంటింట్లో వంటసామాన్లు ఉండాలి.. బెడ్ రూంలో దెప్పట్లు ఉండాలి.. వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉండాలి.. కానీ ఓ ఇంట్లో మాత్రం వాషింగ్ మెషీన్ లో చిన్నారి ఉన్నాడు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం.. వాషింగ్ మెషీన్ లో బాబును చూసిన ఓ తల్లి షాక్ కు గురైంది. వాషింగ్ మెషీన్ ఇలా చిన్నారి చిక్కుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని గుల్బర్గాలోని ఓ ఇంట్లో ఈ గటన చోటుచేసుకుంది. తల్లి ఇంటి పనుల్లో బిజీగా ఉండగా.. ఓ చిన్నారి ఆడుకుంటూ వాషింగ్ మెషీన్ లో ఇరుక్కుపోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ దాక్కునేందుకు ఓ కుర్చీ సహాయంతో వాషింగ్ మెషీన్ లో దాక్కున్నాడు ఓ చిన్నారి.

ఆడుకుంటూ ఆడుకుంటూ చివరకు దాక్కునేందుకు వాషింగ్ మెషీన్ కరెక్ట్ అని అనుకున్న ఓ చిన్నారి తర్వాత మాత్రం ఏడుపు మొదలుపెట్టాడు. దాంతో కంగారుపడ్డ తల్లి వెంటనే అక్కడికి  చేరుకోగా చిన్నారి వాషింగ్ మెషీన్ లో ఇరుక్కోవడం గమనించింది. అయితే వాషింగ్ మెషీన్ లో ఉన్న చిన్నారిని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. అయితే చివరకు కట్టర్ సహాయంతో వాషింగ్ మెషీన్ ను కట్ చేసి చిన్నారిని బయటకు తీశారు. అదృశ్యంకొద్దీ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. కాబట్టి చిన్న పిల్లలు.న్న తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka  Gulbarga  Child in washingmachine  

Other Articles