central Govt announce swachh Bharat ranking

Central govt announce swachh bharat ranking

Swachh Bharat, Hyderabad, Mysure, Vishkapatnam, Venkaiah naidu, Swachh Bharat Mission

Mysuru has emerged as the cleanest city among all million plus and capital cities while Dhanbad in Jharkhand has been ranked the worst. These are findings of the first ever cleanliness ranking of cities since Swachh Bharat Mission was launched in October 2014.

స్వచ్ఛ నగరాల్లో విశాఖ.. వెనుకబడ్డ హైదరాబాద్

Posted: 02/16/2016 08:28 AM IST
Central govt announce swachh bharat ranking

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా అందులో విశాఖపట్నం టాప్ టెన్ లో చోటుసంపాదించింది. ఏపి నుండి విశాఖపట్నం టాప్ టెన్ లో ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. మైసూర్ నెంబర్ వన్ గా నిలువగా న్యుదిల్లీ నాలుగో స్థానంలో చోటు సంపాదించింది. ఇక దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు ఉన్న గ్రేటర్ ముంబై  టాప్ టెన్ లో పదో స్థానాన్ని సంపాదించింది. కాగా నగరాల మద్య పోటీతత్వాన్ని పెంచడానికి ఇలా స్వచ్ఛ నగరాల జాబితాను ప్రకటిస్తున్నట్లు వెంకయ్య నాయుడు వెల్లడించారు.

జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ 19వ ర్యాంకు పొందింది. కిందటి సంవత్సరం సర్వేలో 274 స్థానంలో నిలిచిన గ్రేటర్.. ఈ దఫా అనూహ్య ప్రగతి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా చేపట్టిన పలు విప్లవాత్మక చర్యల వల్ల ర్యాంక్ మెరుగుపడింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 75ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించారు. సర్వేలో 2వేల మార్కులు ఉండగా వెయ్యి మార్కులు ఆయా నగరాల్లో అందిస్తున్న పౌరసేవలకు కేటాయించారు.

స్వచ్ఛ నగరాల ర్యాంకింగ్స్...

1 Mysuru-  మైసూర్
2 Chandigarh - ఛండీఘర్
3 Tiruchirapalli - తిరుచిరాపల్లి
4 New Delhi Municipal Council - న్యు దిల్లీ మున్సిపల్ కార్పోరేషన్
5 Visakhapatnam - విశాఖపట్నం
6 Surat - సూరత్
7 Rajkot - రాజ్ కోట్
8 Gangtok - గ్యాంగ్టక్
9 Pimprichindwad - పింప్రి చింద్వాడ (మహారాష్ట్ర)
10 Greater Mumbai - గ్రేటర్ ముంబై
11 Pune
12 Navi Mumabi
13 Vadodara
14 Ahmedabad
15 Imphal
Aspiring Leaders:
Rank City
16 Panaji
17 Thane
18 Coimbatore
19 Hyderabad  - హైదరాబాద్
20 Nagpur
21 Bhopal
22 Allahabad
23 Vijayawada
24 Bhubaneswar
25 Indore
26 Madurai
27 Shimla
28 Lucknow
29 Jaipur
30 Gwalior
31 Nashik
32 Warangal
33 Agartala
34 Ludhiana
35 Vasai-Virar
Acceleration required:
Rank City
36 Chennai
37 Gurgaon
38 Bengaluru
39 South Muncipal Corporation of Delhi
40 Thiruvananthapuram
41 Aizawl
42 Gandhinagar
43 North MCD
44 Kozhikode
45 Kanpur
46 Durg
47 Agra
48 Srinagar
49 Amritsar
50 Guwahati
51 Faridabad
52 East MCD
53 Shillong
Slow Movers:
Rank City
54 Hubbali-Dharwad (Karnataka)
55 Kochi
56 Aurangabad
57 Jodhpur
58 Kota
59 Cuttack
60 Kohima
61 Dehradun
62 Ranchi
63 Jabalpur
64 Kalyan Dombivili (Maharashtra)
65 Varanasi
66 Jamshedpur
67 Ghaziabad
71 Itanagar
72 Asansol
73 Dhanbad

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swachh Bharat  Hyderabad  Mysure  Vishkapatnam  Venkaiah naidu  Swachh Bharat Mission  

Other Articles