Corporation Elections Reservations for warangal And Khammam

Corporation elections reservations for warangal and khammam

Telangana govt declare the reservations for the Warangal and Khammam corporation elections

Telangana govt declare the reservations for the Warangal and Khammam corporation elections

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు

Posted: 02/16/2016 08:13 AM IST
Corporation elections reservations for warangal and khammam

త్వరలో ఎన్నికలు జరగనున్న గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్లలో వార్డుల రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇవాళ పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి.

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (58 డివిజన్లు):

45 స్థానాలకు రిజర్వేషన్లు 15 స్థానాలు అన్ రిజర్వుడు
ఎస్టీ జనరల్ (1): 54వ డివిజన్
ఎస్సీ ఉమెన్ (1): 58వ డివిజన్
ఎస్సీ జనరల్ (5): 1, 2, 6, 30, 34 డివిజన్లు
ఎస్సీ ఉమెన్ (4): 5, 11, 12, 35 డివిజన్లు
బీసీ జనరల్ (10): 8, 10, 14, 16, 19,20, 23, 40, 41, 43 డివిజన్లు
బీసీ ఉమెన్ (9): 3, 4, 7, 9,21, 22, 25, 29, 31 డివిజన్లు
జనరల్ ఉమెన్ (15): 13, 15, 17, 18,24, 28, 32, 38, 45, 47, 49..
51, 52, 53, 56 డివిజన్లు
అన్ రిజర్వుడు: 26, 27, 33, 36, 37,39, 42, 44, 46, 48, 50, 55, 57 డివిజన్లు
ఖమ్మం కార్పోరేషన్‌ (50 డివిజన్లు) :

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (50 డివిజన్లు)
ఎస్టీ జనరల్ (1): 1వ డివిజన్
ఎస్టీ ఉమెన్ (1): 38వ డివిజన్
ఎస్సీ జనరల్ (3): 4, 28, 49 డివిజన్లు
ఎస్సీ ఉమెన్ (3): 20, 27, 32 డివిజన్లు
బీసీ జనరల్ (9): 6, 7, 12, 16, 18, 26, 29, 47, 48 డివిజన్లు
బీసీ ఉమెన్ (8): 33, 40, 41, 42, 43, 44, 46, 50 డివిజన్లు
ఉమెన్ జనరల్ (13): 3, 9, 10, 11, 13, 15, 17, 19, 23, 31, 34, 35, 45 డివిజన్లు
అన్ రిజర్వుడ్ (12): 2, 5, 8, 14, 21, 22, 24, 25, 30, 34, 37, 39 డివిజన్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles