TDLP merged in TRS, Errabelli writes letter to TS Speaker

Tdlp merged in trs errabelli writes letter to ts speaker

Errabelli, Errabelli Dayakar Rao, TS Speaker, TTDP, TDLP

Errabelli Dayakar Rao, who recently joined TRS, wrote a letter to Telangana Assembly Speaker Madhu Sudhana Chary stating that TDLP is herewith merged into TRS as out of 15 MLAs, 10 MLAs have joined into TRS. Whether, it will have any other legal implications, it has to be known. On the otherhand, TDP has smartly played its card by suspending Errabelli who was its floor leader. It is to be seen how, how TDP and TRS are going to battle it out this issue.

ITEMVIDEOS: టిఆర్ఎస్ లో విలీనం అంటూ ఎర్రబెల్లి లేఖ

Posted: 02/12/2016 11:39 AM IST
Tdlp merged in trs errabelli writes letter to ts speaker

తెలంగాణ తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాశారు. మూడింట రెండో వంతు మెజార్టీ తమకే ఉన్నందున తమను టిఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని అందులో పేర్కోన్నారు. . టీఆర్ఎస్ లో విలీనం కావడానికి 10 మంది ఎమ్మెల్యేలు అంగీరించారని వెల్లడించారు. నిన్న టీఆర్ఎస్ కార్యాలయంలో తామందరం సమావేశమయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శాసనసభలోనూ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖలో కోరారు. స్పీకర్ కు రాసిన లేఖలో తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, సాయన్న, ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్, ధర్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సంతకాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Errabelli  Errabelli Dayakar Rao  TS Speaker  TTDP  TDLP  

Other Articles