Asaduddin | Owaisi | Surrendered | Police | AIMIM

Asaduddin owaisi surrendered to police

Asaduddin Owaisi Surrendered to Police, Asaduddin Surrendered to Police, Asaduddin Owaisi Surrendered, Asaduddin Owaisi Surrendered latest news, Asaduddin Surrendered

Asaduddin Owaisi Surrendered to Police: Hyderabad AIMIM Member of Parliament Asaduddin Owaisi surrendered before DCP.

పోలీసుల ఎదుట లొంగిపోయిన అసదుద్దీన్

Posted: 02/08/2016 12:10 PM IST
Asaduddin owaisi surrendered to police

ఇటీవలే GHMC ఎన్నికల సమయంలో పాతబస్తీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ షర్ అలీలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు. ఈ దాడి కేసులో అసదుద్దీన్ ఒవైసీ సౌత్ జోన్ డీసిపి ఎదుట లొంగిపోయారు.

డిసిపి ఎదుట సరెండర్ అయిన తర్వాత అసదుద్దీన్ ను వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత అసదుద్దీన్ ను నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. ఇదే కేసులో పోలీసులు మరో ఆరుగురిని అరెస్టు చేయగా.. అందులో నలుగురికి బెయిల్ మంజూరయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin  Owaisi  Surrendered  Police  AIMIM  

Other Articles