Young Tiger Jr NTR Cast His Vote

Young tiger jr ntr cast his vote with his family in jubilee hills division

Young Tiger, NTR, Jn NTR Cast vote

Young Tiger Jr NTR Cast His Vote With his Family in Jubilee Hills Division. He call to voters to cast vote

ITEMVIDEOS: ఆరోగ్యం బాగోలేకున్నా ఓటువేసిన ఎన్టీఆర్

Posted: 02/02/2016 01:02 PM IST
Young tiger jr ntr cast his vote with his family in jubilee hills division

ఓటు హక్కు ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. తనకు ఒంట్లో నలతగా ఉన్నా వచ్చి ఓటేశానని వెల్లడించారు. అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కు వినియోగించారు ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని జీహెచ్ ఎంసీ ఓటర్లకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Young Tiger  NTR  Jn NTR Cast vote  

Other Articles