Dolls and toys as the bonus

Dolls and toys as the bonus

china, dolls as bonus,Toys as bonus

Blow-up dolls have been awarded to single male employees at a company in south-east China as an alternative to their yearly cash bonuses.On the evening of January 24, the unnamed tech startup held an annual party in the city of Guangzhou, and pictures of the kinky inflatables were quickly shared online, reports the People's Daily Online. The CEO Wang Yuzhi, said he wanted to present something innovative to the annual bonus as his employees are of a younger generation.

బోనస్ కింద సెక్స్ బొమ్మలు, చెప్పులు..?

Posted: 01/28/2016 02:44 PM IST
Dolls and toys as the bonus

ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగులకు అప్పుడప్పుడు సర్ ప్రైజిగ్ గిఫ్ట్ల్ లు ఇచ్చి వాళ్లను ఎంకరేజ్ చేస్తుంది. అలా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు జీతం బోనస్ గా ఇస్తారు.. మరి కొన్ని కంపెనీల్లో ఫోన్లు, మరి కొన్నింటిలో కార్లు, టీవీలు ఇలా రకరకాల వస్తువులు ఇస్తూ తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది. అయితే తాజాగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన బోనస్ లు, గిఫ్ట్ లు చూస్తే మతిపోతుంది. కంపెనీ మగ ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్టుల ఫోటోలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చెయ్యబడ్డాయి. ఇంతకీ వాళ్లకు ఏమిచ్చారని అనుకుంటున్నారా..? సెక్స్ డాల్స్ అంటే సెక్స్ బొమ్మలు. అవును మీరు చదువుతున్నది నిజం.. మొత్తం స్టోరీ చదవితే మీకే అర్థమవుతుంది.

వాంగ్ యూజీ అనే ఓ కంపెనీ సీఈఓ తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు. కంపెనీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గిఫ్ట్ లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే రొటీన్ గిఫ్ట్ లు కాకుండా కొత్తగా.. ఇన్నోవేటివ్ గా ఇవ్వాలనుకున్నాడు. మరి అనుకున్నదే తడువుగా ఉద్యోగులకు గిఫ్టులు సిద్దం చేశాడు.  మగ ఉద్యోగులకు అయితే సెక్స్ డాల్స్, ఆడ ఉద్యోగులకు అయితే జార్ లు, పచ్చళ్లు, మసాలాలు, కొన్ని జతల చెప్పులు, దుస్తులు ఇలా రకరకాల గిఫ్టులు ఇచ్చాడు. దాంతో షాక్ తిన్న మగ ఉద్యోగులు లోలోపల సంతోషంగా.. వెంటనే దాన్ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకేముంది అయ్యగారి గిఫ్టుల వ్యవహారం హైలెట్ గా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  dolls as bonus  Toys as bonus  

Other Articles