Man Asked This Woman For A Naked Selfie And Her Response Was Brilliant

Man asked this woman for a naked selfie and her response was brilliant

selfie, Twitter, naked selfie

When a guy started asking this woman for nude pictures, she decided to get inventive. Rather than simply telling him where to go, she realised playing a prank on him would be far, far more satisfying.

బట్టలు లేకుండా సెల్ఫీ కావాలా.?

Posted: 01/21/2016 04:47 PM IST
Man asked this woman for a naked selfie and her response was brilliant

అసలే అందమైన అమ్మాయి ఆ మీద ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఫోటోలు పంపితే ఎవరైనా ఆపుకోగలరా..? ఆ ఫోటోలు చూడకుండా ఉండగలరా..? కానీ పాపం అలా ఓ అమ్మాయి బట్టలు లేకుండా ఉన్న ఫోటోల కోసం పదేపదే ట్రైచేసి నిరుత్సాహపడ్డారు. అయితే నిజానికి ఆ అమ్మాయి తన ఫోటోలు పంపించకుండా.. లోడ్ అవుతున్నట్లు ఇమేజ్ పంపించింది. తర్వాత మనోడికి విషయం అర్థంకాక.. మళ్లీ మళ్లీ దాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ అమ్మాయి మాత్రం తను ఏ ఫోటోలు పంపిందో ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేసింది. అంతే అమ్మడుకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ ..
ఆకతాయి: నేను నిన్ను కనీస బట్టలు లేకుండా చూడాలనుకున్నాను
అమ్మాయి రిప్లై సరే.. ఒక్క నిమిషం ఉండు..

ఆకతాయి: ఫోటోలు లోడ్ కావడం లేదు.. మరోసారి పంపించు
అమ్మాయి మరోసారి పంపి... వచ్చాయా.?
ఆకతాయి: లేదు..ఫోటోలు రాలేదు. బహుశా నేను కొత్త ఫోన్  తీసుకోవాలనుకుంటా.

అమ్మాయి ఈ మొత్తం సంభాషణను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేసింది. దాంతో అమ్మాయి మీద ఇంటర్ నెట్ లో ప్రశంసల వర్షం కురిసింది. నెటిజన్లు అమ్మాయి పోస్ట్ కు మెచ్చి జీనియస్ అని, ఇన్-స్పైర్ అయ్యానని రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేశారు. అమ్మాయి పోస్ట్ ను 6 వేల సార్లు రీట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : selfie  Twitter  naked selfie  

Other Articles