Users Can Finally Access YouTube In Pakistan

Users can finally access youtube in pakistanusers can finally access youtube in pakistan

Youtube, pakistan, Youtube Ban, Pakistan remove ban on Youtube

Pakistan said it had removed a three-year ban on YouTube after the Google-owned video-sharing website launched a local version that allows the government to remove material it considers offensive.

పాకిస్థాన్ లో యూట్యూబ్ పై నిషేదం ఎత్తివేత

Posted: 01/19/2016 01:24 PM IST
Users can finally access youtube in pakistanusers can finally access youtube in pakistan

ఇక మీదట పాకిస్థాన్ వాసులు కూడా యూట్యూబ్ ను వాడుకోవచ్చు. అదేంటి పాకిస్థాన్ లో యూట్యూబ్ లేదా అనే అనుమానం వచ్చిందేమో..? గతంలో యూట్యూబ్ ఉన్నా గత కొంత కాలంగా దాని మీద నిషేదం విధించింది. తాజాగా యూట్యూబ్ మీద నిషేదాన్ని ఎత్తివేస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ లో సెప్టెంబర్ 2012 నుండి నిషేదం ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన ఇన్నోసెన్స్ ఆప్ ముస్లిమ్స్ అనే సినిమాను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. దాంతో దేశం లో యూట్యూబ్ ను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది.

192 మిలియన్ల జనాభా ఉన్న పాకిస్థాన్ లో మెజార్టీ వర్గం ముస్లింలదే. గతంలో ముస్లింలకు , ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కూడా చాలా మంది కొట్టి చంపడం లాంటి నేరాలకు పాల్పడ్డారు. దాంతో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ దీనిని మీద మొత్తానికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా యూట్యూబ్ మీద విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. కానీ పూర్తి స్వేచ్ఛగా యూట్యూబ్ ను వాడుకునే పరిస్థితి లేదు. కండీషన్స్ తో కూడిన సడలింపు ఉంది. పాక్ ప్రభుత్వానికి నచ్చని వీడియోను బ్లాక్ చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Youtube  pakistan  Youtube Ban  Pakistan remove ban on Youtube  

Other Articles